He became famous with just one smile Popular Comedian

Popular Comedian: సోషల్ మీడియా వచ్చాక ఎక్కడెక్కడ వారో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ లో ఫన్నీ వీడియోలు, రివ్యూలు, రీల్స్, షార్ట్స్, కుకింగ్ చేసి ఫేమస్ అయిన వారు ఎందరో ఉన్నారు. కాస్త ఫేమస్ అయ్యి.. వెబ్ స్రైబర్స్‌ వస్తే చాలు.. ప్రమోషన్లు రూపంలో కూడా సంపాదిస్తూనే పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. కానీ వీడియో గేమ్స్ ఆడి డబ్బులు సంపాదిస్తున్నారు కొందరు.

He became famous with just one smile Popular Comedian

మరి ఆ వీడియో గేమ్స్ ఆడి మనీ ని ఎర్న్ చేయడమే కాదు.. ఓ వ్యక్తి అయితే మీమర్ల‌ పాలిట గాడ్ అయ్యాడు. ఒక చిన్న లాఫింగ్ వీడియో.. మీన్స్ గా వినియోగించుకోవడంతో పాటు కొన్ని లక్షల వీడియోలకు లాఫింగ్ టెంప్లెంట్‌ గా మారింది. ఇంతకు ఫక్కున నవ్వు నవ్విన ఇతడు ఎవరు? యూట్యూబ్ అండ్ ఇన్స్టాల్ ఏదైనా వీడియో చూస్తే ఫన్నీ, కౌంటర్స్ వచ్చినప్పుడు.. వమ్మిమ్ వస్తుంది. అదే లాఫింగ్ వీడియో. ఓ వ్యక్తి హెడ్ ఫోన్స్ పెట్టుకుని గట్టిగా నవ్వుతూ ఉంటాడు.

Also Read: Singer Sunitha: 43 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అంటున్న సింగర్ సునీత.. ఇదేం పోయేకాలం అంటూ కామెంట్స్..!

ఇప్పుడు మనం చూస్తున్న మీమ్ వీడియో.. 2016 లోనిది అయినట్లు తెలుస్తుంది. అది చాలా వీడియోలకు మెయిన్స్ అయినా సంగతి తెలిసిందే. ఇంతమంది మీమర్ స్ పాలిట దేవుడిగా మారిన అతడు పేరు ముతహర్ అన్స్. అతడి నవ్వుకు స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కన్నడలోని టోరంటోలో సెటిల్ అయినా ఇండియన్ అని తెలుస్తుంది. హర్రర్ గేమ్స్ కు రివ్యూ చేస్తూ ఫేమస్ అయ్యాడు. 2012లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. సమ్ ఆర్డినరీ గేమర్స్ పేరుతో గేమ్స్ రివ్యూస్ ఇస్ ది పాపులారిటీ సంపాదించుకున్నాడు.

He became famous with just one smile Popular Comedian

ఇప్పుడు అతడు ఎలా ఉన్నాడు అంటే? పూర్తిగా మారిపోయాడు. ఇప్పటికీ కూడా యూట్యూబ్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానల్ లో సుమారు 3.7 మిలియన్స్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడియో గేమ్స్ కి సంబంధించి రివ్యూలు ఇస్తూనే అతడు అంత పాపులర్ అయ్యాడు. అతడి నికార విలువ ఏడాదికి సుమారు 1.5 మిలియన్లు ఉంటుందని ఆయన యూట్యూబ్ ఛానల్స్, ప్రమోషన్స్ ద్వారా, బిజినెస్ ద్వారా ఎంత మేరకు సంపాదిస్తున్నాడని టాక్. ప్రస్తుతం ఇతడు కొద్దిగా లావు అయ్యి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ప్రస్తుతం ఇతడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Popular Comedian)

Join WhatsApp