He changed Allu Arjun's life with a single phone call

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తుంది. ఈయన నటించిన రెండవ మూవీ ఆర్య ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. తొలి సినిమా గంగోత్రి ఆడిన ఆ క్రెడిట్ ఆయనకు దక్కలేదు. రాఘవేందర్ రావు ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత బన్నీకి ఆఫర్లు రాలేదు. 70, 80 కథలు విని విసుకుపోయాడు బన్నీ.

He changed Allu Arjun’s life with a single phone call

అటువంటి సమయంలోనే ఆర్య కథ వచ్చిందని గతంలో ఇంటర్వ్యూలో తెలిపారు. ఇటీవల ఆర్య 20 ఏళ్ల సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో అసలు అయ‌న‌ ఎలా స్టార్ అయ్యాడో చెప్పారు అల్లు అర్జున్. ఈ క్రమంలో ఆయన తరుణ్ పేరు కూడా ప్రస్తావించారు. తరుణ్ వల్లే ఈ ప్రాజెక్టు తనకు వచ్చిందని చెప్పుకొచ్చారు. గంగోత్రి మూవీ తర్వాత తనకు పేరు రాలేదని తెలిపారు బన్నీ.

Also Read: Oxygen Rich foods: ఆక్సిజన్ ని పుష్కలంగా అందించే 5 ఆహార పదార్థాలు ఇవే..!

దీంతో డౌన్ అయిపోయాడట. ఆ సమయంలోనే ఇడియట్, వెంకీ సినిమాలు చూశాడట అల్లు అర్జున్. ఇలాంటి మూవీ పడితే బాగుంటుంది అని అనుకున్నాడట. సరిగ్గా అదే సమయంలో తరుణ్ ఫోన్ చేశాడట. తామిద్దరం మంచి స్నేహితుడమని బన్నీ తెలిపారు. ఇక తరుణ్ కోసం స్పెషల్గా వెంకీ మూవీ షో వేశారట. ప్రసాద్ ల్యాబ్ లో షో. తరుణ్ కోరిక మేరకు నేను కూడా వెళ్లాను.. ప్రసాద్ ల్యాబ్ లో చాలామంది వచ్చారు.

He changed Allu Arjun's life with a single phone call

సినిమా గురించి మాట్లాడుతున్నారు.. ఈ క్రమంలోనే అందులో ఓ వ్యక్తి తనని కలిసి ఇలా కథ ఉంది చెప్తానన్నారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. లైన్ చెబితే విన్నాను. అయితే ఆ దెబ్బకి ఫిదా అయిపోయాను. అబ్బా నాకు కావాల్సింది ఇదే అని ఫిక్స్ అయిపోయాను. అతని సుకుమార్. అయితే బన్నీ ఇలా ల్యాబ్ కి వచ్చాడు అంటే సుకుమార్ చూసి తన కథకి కావాల్సిన వాడు ఇతనే అని ఫిక్స్ అయ్యాడట. అలా ఆర్య వెనుక తరుణ్ హస్తం ఉంది. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కెరీర్ ని మార్చేశాడు తరుణ్.(Allu Arjun)

Join WhatsApp