Heroine: 11 affairs.. Mother before marriage

Heroine: నటి సుస్మితా సన్ తన అంద చందాలతో పాటు నటనతో హిందీ సినిమాల్లో నటిస్తూ సూపర్ పాపులారిటీ దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నాగార్జున సరసన రాక్షసుడు లో కూడా నటించింది. ఇది ఇలా ఉంటే ఈమె ఒక ట్వీట్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ సుప్రసిద్ధ వ్యక్తులతో ఎఫైర్స్ ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Heroine: 11 affairs.. Mother before marriage

కానీ ఈమె ఎవరిని పెళ్లి చేసుకోలేదు. లలిత్ మోదీ, సంజయ్ నారంగ్ , రణదీప్, ఇంతియాజ్ ,వసీం అక్రమ్ ,ముదస్సర్ అజీజ్ సహా 11 మందితో ఈమె డేటింగ్ చేసింది. ఇటీవల ఈమె రోహ్మాన్ తో కనిపించింది. అతనితో ఇవే విడిపోయింది కూడా. ప్రస్తుతం తన కెరీర్లో పీక్లో ఉంది. ఆర్య 3, తాళి చిత్రాల్లో నటించిన అందుకు తనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఈమె 47 సంవత్సరాలు.

Also Read: Shruti Hassan: శృతిహాసన్ కే ఎసరెట్టిన సమంత.. ఆ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిందిగా..!

కానీ 47 సంవత్సరాలలో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకునేందుకు రంగంలోకి దిగింది కానీ పెళ్లి ఊస ఎత్తడం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలోనే పెళ్లి కాకముందే తల్లి అయ్యి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఈమె పెళ్లి చేసుకోలేదు కానీ ఇద్దరు కూతుర్లకి తల్లి అయ్యి. కొన్ని రోజుల క్రితం, నటి తన కుమార్తె రెనీ సేన్ కోసం అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ల చిత్రాన్ని వదిలివేయాల్సి వచ్చింది. ఈమె ఎవరి మాటలను ఖాతరు చేయకుండా ఫ్లైట్ ఎక్కి కూతురి దగ్గరకు వచ్చేసింది. మేకర్స్ సైతం పరిస్థితిని అర్థం చేసుకున్నారు. కనుక వారు ఆమెను ఆపలేదు.

Heroine: 11 affairs.. Mother before marriage

అయితే వారం రోజుల తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి పరిస్థితి విషమించింది. ఈమె 2000 సంవత్సరంలో 6 నెలల రిని అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. అదే సమయంలో అక్షయ్ కుమార్ మరియు కరీనాకపూర్ చిత్రాలు కోసం కలిసి ఇతర దేశానికి వెళ్లారు. 47 ఏళ్ల ఈ ముద్దుగుమ్మకి ఆర్య 3 షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చింది. దాని కారణంగా ఈమె అభిమానులు నిరాశ చెందారు. ఇక అనంతరం ఈమె కోల్కుని సెట్ కి తిరిగి వెళ్ళింది.(Heroine)

Join WhatsApp