How many crores is the watch worn by Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కి వాచ్ లంటే చాలా ఇష్టం. ఆయన ఎన్నో ఖరీదైన వాచ్ లను ఇప్పటికే తన చేతికి పెట్టుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచారు. అయితే అలాంటి చిరంజీవి తాజాగా సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నారు.ఇక ఈ ఈవెంట్ కి వచ్చిన సమయంలో చిరు తన చేతికి పెట్టుకున్న వాచ్ కాస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.ఇక ఈ వాచ్ ఖరీదు ఎన్ని కోట్లో తెలిస్తే మీ దిమ్మతిరుగుద్ది.. మరి చిరంజీవి తన చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో ఇప్పుడు తెలుసుకుందామా..

How many crores is the watch worn by Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి చాలా లగ్జరీ వస్తువులు వాడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆయన చేతికి పెట్టుకునే వాచెస్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా తన సీక్రెట్ లాకర్లో తన కొడుకు మొదటి సినిమా సమయంలో కొనిచ్చిన వాచ్ ని చాలా ప్రేమగా దాచుకుంటారట. అంతేకాదు ఆ వాచ్ ని తన బర్త్డే రోజు తప్ప వేరే రోజు పెట్టుకోరట. చిరంజీవి తన బర్త్డే రోజు పెట్టుకొని మిగతా రోజుల్లో తన లాకర్లో భద్రపరుచుకుంటారట. ( Chiranjeevi)

Also Read: Vennel Kishore: వెన్నెల కిషోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రాకపోవడానికి అసలు కారణం ఇదా.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

అయితే చిరంజీవి ఇప్పటికే తన చేతికి లక్షలు, కోట్లు విలువ చేసే వాచ్ లను పెట్టుకున్నారు. ఇక తాజాగా సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న సమయంలో కూడా తన చేతికి కోట్ల ఖరీదు చేసే వాచ్ పెట్టుకున్నారట.ఇక ఈ వాచ్ కాస్ట్ అక్షరాల 1.90 లక్షలు.. అంటే దాదాపు రెండు కోట్లకు దగ్గరన్నమాట. ప్రస్తుతం చిరంజీవి పెట్టుకున్న వాచ్ ధర తెలిసి అందరూ కళ్ళు తేలేస్తున్నారు.

How many crores is the watch worn by Chiranjeevi

అయితే ఈ వాచ్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ అనే రోలెక్స్ కంపెనీకి చెందిన వాచ్ అని తెలిస్తోంది. ఇక రోలెక్స్ వాచ్ అంటే ధర లక్షలు,కోట్లలోనే ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. అలా చిరంజీవి ఆ ఈవెంట్లో తన చేతికి అటు ఇటుగా దాదాపు రెండు కోట్ల విలువచేసే వాచ్ ని పెట్టుకున్నారు.( Chiranjeevi)

Join WhatsApp