How many days did it take to make the saree worn by Alia Bhatt

Alia Bhatt: అలియా భట్ జనరేషన్ కి తగ్గట్టుగా తన స్టైల్ ని మార్చుకుంటూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొంది.అయితే తాజాగా మెట్ గాలా 2024 ఫ్యాషన్ ఈవెంట్లో కూడా పాల్గొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది అలియా భట్.అయితే అలాంటి ఈ ఈవెంట్లో అలియా భట్ ట్రాన్స్ఫరెంట్ శారీలో మెరిసింది. ఆమెని ఆ చీరలో చూస్తే ఎవరైనా సరే కళ్లప్పగించి అలాగే చూడాల్సిందే ఎందుకంటే ఆ సారీ అంత అద్భుతంగా ఉంది .

How many days did it take to make the saree worn by Alia Bhatt

అయితే అందమైన ఈసారి ని తయారు చేయడానికి ఎంతమంది పనిచేస్తారు ఎన్ని గంటలు పని చేశారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. బాలీవుడ్ లో స్టార్ కిడ్గాఅలియా భట్ తండ్రి నార్త్ లో స్టార్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా తండ్రి పేరును ఏమాత్రం వాడుకోకుండా అలియాబాద్ సినిమాలో రాణించింది ఇక ఈమె స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని కొద్ది రోజుల్లోనే బాలు టాప్ హీరోయిన్ల ఒకరిగా పేరు తెచ్చుకుంది.(Alia Bhatt)

Also Read: Prabhas: జగన్ పొలిటికల్ బాహుబలి.. జగన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్..!

అయితే అలాంటివి ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో వరుస అవకాశాలుచేతినిండా అవకాశాలు ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీరికి రాహా అనే ఒక కూతురు కూడా పుట్టింది. ఇక ప్రస్తుతం కూతురు కాస్త పెద్దదవడంతో అలియా భట్ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. అయితే అలాంటి అలియాభట్ తాజాగా మెట్టుగా 2024 ఈవెంట్లో పాల్గొని చాలా అట్రాక్షన్ గా అనిపించింది మరి ఇంతకీ ఆ ఈవెంట్ లో ఆమె కట్టుకున్న చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా ఈ విషయం తెలిస్తే మీరు అందరూ నోరెళ్ళ పెట్టాల్సిందే .

How many days did it take to make the saree worn by Alia Bhatt

ఎందుకంటే ఈ చీరను తయారు చేయడానికి 1965 గంటలు అంటే దాదాపు 82 రోజులు పట్టింది అన్నమా. అలాగే ఈ చీరను 165 మంది కళాకారులు 82 రోజులపాటు కూర్చుండి తయారుచేస్తే ఈ అద్భుతమైన చీర తయారైంది. ఇక డిజైనర్ సారీ నీ తన డిజైనర్ సబ్యసాచి తయారు చేసారని అలియా భట్ చెప్పింది. అలాగే చీరకు తగ్గట్టుగా ఉండే హెయిర్ స్టైల్ కోసం తన హెయిర్ స్టైలిస్టులు చాలా కష్టపడ్డారని కూడా అలియా భట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అలియా భట్ కట్టుకున్న చీరకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.(Alia Bhatt)

Join WhatsApp