I didn't marry Prithveeraj ..Seethal post viral

Prithveeraj: పెళ్లి సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయిన బబ్లూ పృధ్వీరాజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశం వచ్చినా కూడా చేజార్చుకోకుండా నటించి మెప్పిస్తున్నారు. అలా ఈయన రీసెంట్ గా యానిమల్ మూవీ లో విలన్ పాత్రలో కూడా చేశారు. అంతేకాకుండా ఎలాంటి పాత్రలు వచ్చినా కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే గత ఏడాది బబ్లూ పృథ్వీరాజ్ తన కూతురు ఏజ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి.

I didn’t marry Prithveeraj ..Seethal post viral

అంతే కాదు దానికి అనుగుణంగానే వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను బయటపెట్టారు. అలాగే ఇద్దరం కలిసే ఉంటున్నామని కూడా పృధ్విరాజ్ కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే తాజాగా మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు విడిపోయాం అంటూ సంచలన పోస్ట్ పెట్టింది శీతల్..మరి ఇంతకీ వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.. పృథ్వీరాజ్ మొదట బీనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.(Prithveeraj)

Also Read: Saarika: కమల్ హాసన్ కంటే ముందే ఆ క్రికెటర్ తో ఎఫై** పెట్టుకున్న సారిక.. పెళ్లి దాకా వచ్చి ఎలా చెడిపోయిందంటే..?

ఇక పెళ్లయ్యాక చాలా సంవత్సరాలకు పృథ్వీరాజ్ కి బీనా కి గొడవలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత వయసులో తనకంటే వయసులో చాలా చిన్నదైన శీతల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.. అయితే తాజాగా శీతల్ సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.అందులో ఏముందంటే పృధ్విరాజ్ ని నేను పెళ్లి చేసుకోలేదు. కానీ సహజీవ** చేశాను.. అయితే మా జీవితం మేం అనుకున్నట్లు ఉండలేదు.

I didn't marry Prithveeraj ..Seethal post viral

అందుకే కొన్ని కారణాల వల్ల మేమిద్దరం విడిపోయాం. అయితే మేం కలిసిన సమయంలో మా మధ్య ఎన్నో మర్చిపోలేని క్షణాలు ఉన్నాయి.కొన్నినెలల ముందే మేమిద్దరం బ్రేకప్ చెప్పుకున్నాం. అయితే ఈ విషయాన్ని మీరందరూ రచ్చ చేయకుండామా నిర్ణయాన్ని గౌరవించి మా గోప్యతకి భంగం కలిగించకుండా ఉండండి అంటూ శీతల్ ఓ పోస్ట్ పెట్టింది.ప్రస్తుతం శీతల్ పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.(Prithveeraj)

Join WhatsApp