Interesting comments by AsaralaSrinivas

AsaralaSrinivas: టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో మరియు కామెడీ తో ప్రతి ఒక్కరిని మైమరిపించే అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం తన జోరును తగ్గించాడు. ఒకప్పుడు వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ వచ్చిన ఈయన ప్రస్తుతం పెదగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నాడు. ఏక ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరమైన నటీనటులు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.

Interesting comments by AsaralaSrinivas

ఇదే క్రమంలో అవసరాల శ్రీనివాస్ కూడా ఓ హీరోయిన్ పై కామెంట్స్ చేశాడు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు టాలీవుడ్ బ్యూటిఫుల్ బ్యూటీ రాశి కన్నా. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈమె ప్రస్తుతం అవకాశాలు లేక ఇంటికే పరిమితమైంది. అదేవిధంగా ఇటీవల తమన్నా తో ఓ ఐటెం సాంగ్ చేసింది రాశి కన్నా. గతంలో వరుణ్ తేజ్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇదిలా ఉంటారు రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న అవసరాల శ్రీనివాస్ రాసి కన్నా పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

Also Read: Varalakshmi Sarathkumar: నేను స్టార్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు?.. ఇండస్ట్రీ రాకపై కామెంట్స్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!

అవసరాల శ్రీనివాస్ పలు సినిమాలలో నటించి మెప్పించాడు. అనంతరం రాశికన్నా మరియు నాగశౌర్య జంటగా నటించిన.. ఊహలు గుసగుసలాడే సినిమాతో డైరెక్టర్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక అప్పటినుంచి పలు చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. అంతేకాకుండా ఆ సినిమాలతో మంచి గుర్తింపును సైతం సంపాదించుకున్నాడు. ఇక తాజాగా శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హీరోయిన్ రాశి కన్నా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Interesting comments by AsaralaSrinivas

ఓసారి రాశి కన్నా కారులో వెళ్లానని.. అప్పుడే అర్థమైంది ఆమె డ్రైవింగ్ సెన్స్ మాస్టర్ కన్నా దారుణంగా డ్రైవ్ చేస్తుందని.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అవసరాల శ్రీనివాస్. ఒకే ఒక్కసారి ఆమె కారులో వెళ్లేనని.. మళ్లీ వెళ్లేందుకు అంత సాహసం చేయలేదని.. చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ ని చూసిన పలువురు.. అమ్మాయి అయ్యుండి అంత డేర్ గా డ్రైవ్ చేస్తే.‌. నువ్వు భయపడడం ఏంటి బ్రో.‌.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.(AsaralaSrinivas)

Join WhatsApp