interesting news about Anushka Shetty

Anushka Shetty: మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తన సత్తా నిరూపించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 12 ఏళ్లు తర్వాత స్వీటీ ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇచ్చింది.

interesting news about Anushka Shetty

ఇక ప్రస్తుత కాలంలో తెలుగు ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకపోయినా ఇతర భాషల్లో సినిమాలు చేస్తుంది. ఇక ఎప్పటినుంచో అనుష్క మరియు ప్రభాస్ మధ్య రిలేషన్ నడుస్తుంది అంటూ అనేక పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పుకార్లపై వీరిద్దరూ స్పందిస్తూ మా మధ్య ఏమీ లేదని వెల్లడించినప్పటికీ వాటిని వీరు ఫ్యాన్స్ అసలు పట్టించుకోలేదు. వారి ఆవేదనను అర్థం చేసుకుని అయినా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అనే ఆశతో ఈ వార్తలను మరింత వైరల్ చేశారు.

Also Read: Trisha: రామ్ చరణ్ పెట్ తో దర్శనమిచ్చిన త్రిష.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..!

కానీ వీరు మాత్రం ఈ వార్తలకి లొంగ లేదు. నిజానికి చెప్పాలంటే అనుష్క కి అన్ని కలిసి వచ్చుంటే ఓ స్టార్ డైరెక్టర్ ఇంటికి కోడలు అయ్యేదట. కానీ అనుకోని కారణాల చేత అవ్వలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి 42 ఏళ్ళు. ఇక అనుష్కకి 35 ఏళ్లు ఉన్నప్పుడు ఓ డైరెక్టర్ తన ఇంటికి కోడలుగా రమ్మని అడిగాడట. కానీ దానికి అనుష్క నో చెప్పింది. మరి ఆ డైరెక్టర్ మరెవ్వరో కాదు.. రాఘవేందర్ రావు. యాక్టర్ అండ్ కం డైరెక్టర్ అయిన తన కొడుకుని అనుష్క శెట్టికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాడట.

interesting news about Anushka Shetty

ఇక ఈ విషయాన్ని అనుష్కశెట్టికి చెప్పగా ఏమైందో తెలియదు కానీ అనుష్క నో చెప్పిందట. అనంతరం రాఘవేందర్రావు తన కొడుకుని అనిత అనే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ వీరిద్దరూ కేవలం మూడేళ్లకే డివర్స్ తీసుకుని విడిపోయారు. ఇక అనుష్క ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేయడానికి కారణం ప్రభాస్ పై ఉన్న ప్రేమేనని అప్పట్లో అనేక ప్రచారాలు జరిగాయి. ఏదేమైనాప్పటికీ లాస్ట్ మినిట్ లో మొత్తం పెంట పెంట చేసిందని చెప్పుకోవచ్చు.(Anushka Shetty)

Join WhatsApp