interesting news about Chiranjeevi and Allu Arjun

Chiranjeevi: గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న కుటుంబాలలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులకి కూడా మంచి పేరు ప్రఖ్యాతలను దక్కించాడు.

interesting news about Chiranjeevi and Allu Arjun

అదేవిధంగా తన ఫ్యామిలీ నుంచి అనేకమంది హీరోలని ఇండస్ట్రీలోకి తీసుకువచ్చాడు. వారిలో అనేకమంది ఫుల్ ఫేమస్ అయ్యారు కూడా. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కూడా అయిపోయాడు. అదేవిధంగా వైష్ణవ్‌ తేజ్, సాయి దుర్గ తేజ్ వంటి వారు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

Also Read: Sarkaru Vaari Paata: ” సర్కారు వారి పాట ” మూవీలో కీర్తి సురేష్ క్యారెక్టర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. మంచి పని చేసిందంటున్న నెటిజన్స్..!

ఇక వీరి ఫ్యామిలీ నుంచే మరో హీరో కూడా ఉన్నాడు. అతడే పుష్ప రాజ్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్స్ నెలకొన్నాయి. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అల్లు అర్జున్ మరియు చిరంజీవి ఫ్యామిలీ మధ్య కొన్ని విభేదాలు నడుస్తున్నాయంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

interesting news about Chiranjeevi and Allu Arjun

ఇక తాజాగా ఇదే క్రమంలో చిరు మరియు బన్నీ మధ్య కొన్ని గొడవలు తలెత్తినట్లు తెలుస్తుంది. మొదట్లో ఎంతో అలిగి మనిషి ఉన్న బన్నీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే వాళ్లంతా అన్నట్లు చూస్తున్నాడు. దీంతో ఈ విషయాన్ని అర్థం చేసుకున్న చిరు ఇది కరెక్ట్ కాదని చెప్పడంతో రివర్స్ అయ్యాడట బన్నీ. అలా వీరిద్దరి మధ్య ప్రస్తుతం ఓ వార్ నడుస్తుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.(Chiranjeevi)

Join WhatsApp