interesting news about Director Shankar movie

Director Shankar: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు డైరెక్టర్స్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. సినిమాలలో నటించే నటీనటులకి మాత్రమే ఎక్కువ పాపులారిటీ ఉండేది. యాక్ట్రెస్ అయితే తెరపై కనిపిస్తారు డైరెక్టర్స్ మాత్రం ఎక్కడ కనిపించకపోవడంతో వారి గురించి పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ప్రస్తుత కాలంలో అలా కాదు. ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కంటే డైరెక్టర్ సే ఎక్కువ పాపులారిటీ పొందుతున్నారు.

interesting news about Director Shankar movie

తాము అందించే స్క్రిప్ట్ తో ఫుల్ ఫేమస్ అవుతున్నారు. అలా ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. వారిలో డైరెక్టర్ శంకర్ కూడా ఒకరు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అని సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్స్ ఏర్పడ్డాయి.

Also Read:Allu Arjun: ఆ విషయంలో సుకుమార్ ను ఘోరంగా మోసం చేసిన బన్నీ.. ఎట్టకేలకు అసలు నిజం బయటపెట్టాడుగా..!

ఇక ఈ మూవీ అనంతరం ఇండియన్ 2 సినిమా ని తెరకెక్కించనున్నాడు శంకర్. ప్రెసెంట్ ఈ పనులలో చాలా బిజీగా ఉన్నాడు డైరెక్టర్ శంకర్. ఇండియన్ 2 మూవీ జూన్ 13న విడుదల మూవీ నీ రిలీజ్ చేస్తామని చెప్పినా మూవీ యూనిట్.. ఇప్పుడు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. అయితే ఈ మూవీలో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి హీరో రామ్ చరణ్ ని శంకర్ అడిగినట్లు సమాచారం.

interesting news about Director Shankar movie

ఇక ఇదే కనుక నిజమైతే మెగా ఫాన్స్ కి పండగానే చెప్పుకోవచ్చు. ఓకే దర్శకుడుతో రెండు సినిమాల్లో నటించి ఫుల్ ఫేమస్ అయ్యేందుకు చరణ్ కి ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. అందువల్లే ఈ సినిమా లో కనుక అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ ఇస్తే తన ఖాతాలో వరుస సూపర్ హిట్ లు పడడం కాయం. త్రిబుల్ ఆర్ సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న ఈ హీరో మరోసారి మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.(Director Shankar)

Join WhatsApp