interesting news about Mahesh Babu

Mahesh Babu: పాన్ ఇండియా సినిమా తీయకుండా టాలీవుడ్ పాపులర్ హీరోలలో రెండో స్థానం దక్కించుకోవడం అంటే ఆలోచించాల్సిన విషయమే. ఎస్ మీరు వింటుంది నిజమే. ఎటువంటి పెద్ద పెద్ద సినిమాలు తీయలేదు. చాలా సింపుల్ గా వచ్చి తన లుక్స్ తో పిజ్జా చేస్తూ ఉంటాడు. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అనే పదాన్ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంటాడు. వయసు మల్లుతున్నప్పటికీ ఫేస్ లో ఆ స్టైలిష్ లుక్ మరియు ఆ యంగ్ నెస్ మాత్రం ఏ మాత్రం తగ్గదు. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నారు అనుకుంటున్నారా? అదేనండి మన సూపర్ స్టార్ మహేష్ బాబు.

interesting news about Mahesh Babu

ఇటీవల త్రివిక్రం దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం మూవీలో హీరోగా నటించిన మహేష్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. ఇక ఈ మూవీలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో మహేష్ కి జంటగా శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఇక మహేష్ ఇప్పటి వరకు అయితే ఎటువంటి పాన్ ఇండియా సినిమాలు చేయలేదు.

Also Read: Allu Arjun: ఆ ఇన్సిడెంట్ తో ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెబుదామనుకున్నా బన్నీ.. ఆపిందెవరు..?

ఇటీవల దర్శకతీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించిన సామెత తెలిసిందే. ఇదే మహేష్ కి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. మన టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు చేసిన ప్రభాస్ అండ్ అల్లు అర్జున్, రామ్ చరణ్, తారక్ ని కూడా మహేష్ బీట్ చేస్తున్నాడు. తాజా తెలుగు పాపులర్ హీరోల లిస్ట్ రిలీజ్ అయింది. ఈ లిస్టులో ప్రభాస్ ముందు స్థానం కొట్టెయ్యగా రెండవ స్థానాన్ని మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు.

interesting news about Mahesh Babu

ఎటువంటి పాన్ ఇండియా సినిమా చేయకుండా ఇటువంటి పాపులారిటీ దక్కించుకోవడమంటే ఓ రికార్డు అని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా సినిమాలు చేసిన బన్నీ మరియు తారక్, చరణ్ 2 ,3, 4 స్థానాలు దక్కించుకున్నారు. ఇక ఆనాటి స్టార్ హీరో చిరంజీవి అయితే మరీ ఘోరంగా లాస్ట్ ప్లేస్ ని దక్కించుకున్నారు. 150 కి పైగా సినిమాలు చేసిన చిరంజీవికి ఇది గోరా అవమానం అనే చెప్పుకోవచ్చు. చిరంజీవి చేసిన సినిమాలలో ప్రభాస్ మరియు ఇతర హీరోలు సగం కూడా చేసి ఉండరు. అటువంటి ఈ రోజుల్లో చిరంజీవి నే ఢీకొడుతూ ముందు స్థానంలో నిలబడ్డారు. ఏదేమైనప్పటికీ మహేష్ కి ఇది గొప్ప రికార్డు అయితే చిరంజీవికి మాత్రం వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు.(Mahesh Babu)

Join WhatsApp