interesting news about Prabhas

Prabhas: ప్రభాస్ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది తన మనస్తత్వం. ఎంత పెద్ద హీరో గా ఎదిగినప్పటికీ అనిగిమనిగి ఉండాలనే కాన్సెప్ట్ ఫాలో అవుతాడు ప్రభాస్. ఎటువంటి అంగు ఆరబాటం లేకుండా జనాల్లో ఒక్కడిగా ముందుకు సాగుతాడు. ఈయ‌న‌ తినే ఫుడ్ డే ప్రతి ఒక్కరూ తినాలని ఆశతో తన ఇంటి నుంచి ప్రతి ఒక్కరికి భోజనాన్ని కూడా తెప్పిస్తూ ఉంటాడు. అన్నం పెట్టేందుకు ఏ హీరో అయినా ముందుకొస్తాడు అంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అనే చెప్పుకోవచ్చు.

interesting news about Prabhas

తాను పనిచేసే సినిమా షూటింగ్ దగ్గర ఉండే పని మనుషుల దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు ప్రతి ఒకరికి ఒకే భోజనాన్ని అరేంజ్ చేస్తాడు ప్రభాస్. అంత గొప్ప మనస్తత్వాన్ని కలిగిన వాడు మరి. ఇక ఇటీవలే ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా సినిమాల దాకా చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో రూపొందడంతో ఈ మూవీస్ పై భారీ హైప్స్ నెలకొన్నాయి.

Also Read: Vennel Kishore: వెన్నెల కిషోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రాకపోవడానికి అసలు కారణం ఇదా.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

ఇక ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సొంతూరు ని చాలా బాగా చూసుకుంటాడు. ఇక తాజా గా 200 కోట్లు పెట్టి సొంత ఊరు అయినా మొగల్తూరు లో రోడ్డులు వేపించడం మొదలుపెట్టాడు ప్రభాస్. మొగల్తూరు రోడ్లు వేయడం పై గవర్నమెంట్ ఏమాత్రం స్పందించకపోవడంతో తన సొంతూరు నీ తానే ఆదుకోవాలని మైండ్ సెట్ తో ప్రభాస్ ఈ పనిలో దిగినట్లు తెలుస్తుంది. ఏదేమైనా అంత గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత కూడా తన సంతూరును గుర్తుపెట్టుకుని ఆ ఊరికి ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తున్నాడంటే మామూలు విషయం కాదు.

interesting news about Prabhas

మరో హీరో అయితే ఈపాటికి తన సొంతూరు ఏంటో కూడా మర్చిపోయి స్థిరపడిన ఊరును సంతూర్ గా చెప్పుకుంటూ తిరిగేవారు. కానీ ఆ పని ప్రభాస్ చేయకుండా తన సొంతూరు అయిన మొగల్తూరు నీ ఎప్పటికప్పుడు ఆదుకుంటూనే తన గొప్ప మనస్తత్వాన్ని చాటుకుంటున్నాడు. ఏకంగా 200 కోట్లు పెట్టి రోడ్లు వేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఏదేమైనా ఇలాంటివి ఒక్క ప్రభాస్కే సాధ్యం. మరే హీరో కూడా ఈ రికార్డ్ని బ్రేక్ చేయలేడు. అంత గొప్ప మనసు ఉన్నవాడు మరి ప్రభాస్. అందుకే ప్రభాస్ కి అంత గొప్ప ఫాలోయింగ్ కూడా ఉంటుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Prabhas)

Join WhatsApp