interesting news about Samantha and Shruti Hassan

Shruti Hassan: హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం మంచి జోరు పై కొనసాగుతుంది. సౌత్ ఇండియా మొత్తం మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. గత ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ప్రస్తుతం సలార్ పార్ట్ 2 తో పాటు అడవి శేష్ తో కూడా ఓ సినిమా చేస్తుంది.

interesting news about Samantha and Shruti Hassan

అయితే శృతి ఇటీవల ” బాఫ్టా ” విజేత ఫిలిప్ జోన్ దట్స్కత్వంలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ” చెన్నై స్టోరీ ” లో యాక్ట్ చేస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఓ షాకింగ్ అప్డేట్ బయటికి వచ్చింది.

Also Read: Pawan Kalyan: ఆ డైరెక్టర్ సలహాలను మడిచి జేబులో పెట్టుకోమన్న పవన్.. కారణం ఇదే..!

తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి శృతిహాసన్ తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇందుకు గల కారణాలు ఇంకా బయటికి రాలేదు. ఇదే నిజమైతే ఈమె స్థానంలో ఎవరిని తీసుకోబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్ట్ ఇంకా మారింది. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్టు కోసం స్టార్ హీరోయిన్ సమంత ని తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

interesting news about Samantha and Shruti Hassan

మరి ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల పైన సమంత కాన్సన్ట్రేషన్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ మూవీ పై మంచి హైట్ ఏర్పడ్డాయి. మరి ఈ విషయాన్ని మూవీ టీం ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటిస్తారో చూడాలి.(Shruti Hassan)

Join WhatsApp