interesting news about Sunny Leone

Sunny Leone: సన్నీ లియోన్ 1981 మే 13వ తారీకున కెనడాలో జన్మించింది ఈ బ్యూటీ. ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్ర. ఇక ఈ బ్యూటీ హాలీవుడ్ సినీ చిత్రాలలో నటించి ఎంతో క్రేజ్ను సంపాదించుకుంది. జిస్మ్ 2 అనే బాలీవుడ్ చిత్రంతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ. మొట్టమొదటిసారిగా తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంటు తీగ మూవీలో నటించింది.

interesting news about Sunny Leone

ప్రస్తుతం కండోమ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది సన్నీ లియోన్. ఇక ఈమెకి ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారనడంలో ఎటువంటి ఆలోచన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ డానియల్ వేబర్ అనే గిటరిస్ట్ నీ పెళ్లి చేసుకుంది. అనాధ ఆశ్రమంలో ఉన్న ఓ అమ్మాయిని ఆమె రంగు కారణంగా 11 మంది కుటుంబాలు దత్తత తీసుకోలేదట.

Also Read: Varalakshmi sarathkumar: నేనొక స్టార్ కూతుర్ని.. అయినా నన్ను రూమ్ కి రమ్మన్నాడు.. వరలక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కానీ సన్నీలియోన్ మాత్రం తన రంగును చూడకుండా గొప్ప మనస్తత్వంతో దత్తత తీసుకుంది. ఇక ఆమె చేసిన పనికి ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..” ఈ మధ్యకాలంలో పిల్లలని కూడా రంగును చూసి దత్తత తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదొక ఫ్యాషన్ కింద మారింది. రానున్న రోజుల్లో ఇలా కలర్ తక్కువ ఉన్న పిల్లలని రోడ్డుమీద వదిలేసి వెళ్లిపోతారు కూడా.

interesting news about Sunny Leone

అయినా సన్నీ లియోన్‌ని మనందరం ఐటమ్ గానే చూస్తూ ఉంటాం. ఆమె చేసే మంచి పనులను మాత్రం పెద్దగా ఎవరు గుర్తించరు. ఆమె చేసిన బోర్డ్ కంటెంట్ సినిమాలను మాత్రమే చూస్తూ మనం ఆమెని తిడుతూ ఉంటాం. బోల్డ్ కంటెంట్ సినిమాలలో నటించడం తప్పుకాదు ఇటువంటి పనులు చేయడం తప్పు. తను గొప్ప మనసు తెలుసుకున్నవారు ఎవరు కూడా ఆమెని తిట్టరు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Sunny Leone)

Join WhatsApp