interesting news about Vennel Kishore

Vennel Kishore: కొంతమంది హీరోలు అయినా కమెడియన్స్ అయినా కొన్ని కొన్ని ఫంక్షన్స్ కి మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి అసలు హాజరవ్వరు. దీనికి కారణం ఏంటో కూడా బయట పెట్టరు. ఈ కోవా కి చెందిన వాడే వెన్నెల కిషోర్ కూడా. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ వెన్నెల కిషోర్ మాత్రం ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరవ్వడు.

interesting news about Vennel Kishore

పలు ఇంటర్వ్యూలలో దీనికి కారణం ఏంటి అని వెన్నెల కిషోర్ ని అడిగినప్పటికీ సమాధానమివ్వలేదు. దీంతో విసుగెత్తిపోయిన ప్రేక్షకులు ఈయన మాటే మరిచిపోయారు. నిజానికి వెన్నెల కిషోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రాకపోవడానికి వెనక కారణం ఉందట. మరి ఆ కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి వెన్నెల కిషోర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అస్సలు కనిపించరు. ఈయన ఈవెంట్స్ కి రాకపోవడానికి ఓ రీజన్ ఉంది.

Also Read: Venkatesh: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయాడో..!

నిజానికి వెన్నెల కిషోర్ కి చిన్నప్పటి నుంచే స్టేజ్ ఫియర్ ఎక్కువట. నార్మల్గా ఒక ఈవెంట్ కి చాలా మంది ఆడిషన్స్ హాజరవుతారు. వాళ్లందరినీ ఎలా అడ్జస్ట్ చేయాలి.. ఒకవేళ ఎవ్వరొకరు పొగిడితే దానిని ఎలా స్పందించాలి. మనం రియాక్ట్ అయితే ఆడియన్స్ దాన్ని ఎలా తీసుకుంటారు ఇలా అనేక భయాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రావడం మానేశాడట వెన్నెల కిషోర్. ఈ రీజన్ వల్లే తను మాక్సిమం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రావడం లేదని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ముందు జాగ్రత్తతో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రావడమే మానేశాడు వెన్నెల కిషోర్.

interesting news about Vennel Kishore

ఇక ఈ రీజన్ ని తెలుసుకున్న ప్రేక్షకులు..” మరీ ఏమనుకుంటారో అని ముందుగానే వెనక్కి తగ్గడం కరెక్ట్ కాదు. ఒకటి రెండు సార్లు స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడితే అదే అలవాటు అవుతుంది. కానీ మీరు ముందుగానే ఏమనుకుంటారు ఏదో ఒకటి అవుతుంది అనే భయంతో ఆగిపోతున్నారు. నిజానికి మీరు కనుక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రావడం ఆగిపోతే రానున్న రోజుల్లో మీ కెరీర్ కి కూడా దెబ్బ డే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రావడం అలవాటు చేసుకోండి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Vennel Kishore)

Join WhatsApp