Is he the one who told Sri Reddy to sit in front of the film chamber

Sri Reddy: నటి శ్రీరెడ్డి హీరోయిన్ అవ్వాలనే కోరికతో ఇంట్లో వారిని, పుట్టిన ఊరుని వదిలేసి హైదరాబాద్ కు వచ్చేసి చాలామంది చేతుల్లో మోసపోయింది. అంతేకాదు అవకాశం కోసం ఎంతో మంది దగ్గర తన సర్వస్వం అర్పించుకున్నప్పటికీ తనకి ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు రాలేదు.చాలామంది దర్శక నిర్మాతలు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అవకాశం ఇస్తానని మాయ చేసి మభ్య పెట్టి,మాట ఇచ్చి వారి కోరికలు తీర్చుకున్నారు తప్ప ఆమెకు అవకాశం ఇచ్చింది అయితే లేదు.

Is he the one who told Sri Reddy to sit in front of the film chamber

అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు అయితే రాలేదు. ఇక శ్రీరెడ్డి పేరు చెప్పగానే దగ్గుబాటి అభిరామ్ పేరు గట్టిగా వినిపిస్తుంది.వీళ్లు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఉండే కొంతమంది పేర్లు కూడా వినిపిస్తాయి. అలాగే శ్రీ రెడ్డికి మెగా ఫ్యామిలీ అంటే కూడా ఇష్టం ఉండదు. మెగా ఫ్యామిలీ పై ఎప్పటికప్పుడు సంచలన కామెంట్లు చేస్తూనే ఉంటుంది. (Sri Reddy)

Also Read: Kiara Advani: సౌత్ స్టార్ హీరోస్ పై కన్నేసిన కియారా అద్వానీ.. !

అలాగే శ్రీరెడ్డికి దగ్గుబాటి అభిరామ్ సినిమాల్లో ఛాన్సులు ఇస్తానని మోసం చేశాడని చెప్పి వారిద్దరూ కలిసి ఉన్న సీక్రెట్ ఫోటోలు సైతం బయటపెట్టింది. అంతేకాకుండా మీటూ ఉద్యమం కూడా స్టార్ట్ చేసి ఫిలిం ఛాంబర్ ముందు నగ్నగా కుర్చున్న సంగతి మనకు తెలిసిందే.అయితే అలా ఫిలిం చాంబర్ ముందు నగ్నగా కూర్చోమని శ్రీ రెడ్డికి సలహా ఇచ్చింది tv5 జర్నలిస్టు మూర్తి అంటూ అప్పట్లో ఓ న్యూస్ బలంగా వినిపించింది. అయితే ఈ వార్త గురించి అప్పట్లో ఈయన మాట్లాడుతూ.. నేను శ్రీ రెడ్డికి మద్దతు ఇచ్చింది .

Is he the one who told Sri Reddy to sit in front of the film chamber

నిజమే కానీ ఆమెను అలా ఫిలిం చాంబర్ ముందు నగ్నగా కూర్చోమని సలహా అయితే ఇవ్వలేదు.ఇక ఆమె ఫిలిం చాంబర్ ముందు నగ్నగా కూర్చుని ధర్నా చేసిన సమయంలో కూడా నేను ఊర్లో లేను. నా తల్లికి హెల్త్ బాగా లేకపోతే నేను మా ఊరికి వెళ్లాను.కానీ చాలామంది నేనే ఆ పని చేయించాను అని ప్రచారం చేశారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదు.కానీ ఆమెకు జరిగిన అన్యాయంకి నేను ఆమెకు మద్దతు తెలిపాను. కానీ అలాటి పని చేయమని మాత్రం చెప్పలేదు అంటూ TV5 మూర్తి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.(Sri Reddy)

Join WhatsApp