Is that heroine Prabhas sister

Prabhas: ఏంటి ఇండస్ట్రీలో ఉండే ఆ హీరోయిన్ ప్రభాస్ కి చెల్లెలు అవుతుందా.. చెల్లెలు వరసయ్యే హీరోయిన్ తో ప్రభాస్ రొమా** చేశారా..ఇన్ని రోజులు ఎవరికి తెలియదే అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్. మరి ఇంతకీ ప్రభాస్ కి చెల్లెలు అయ్యే ఆ హీరోయిన్ ఎవరు అనే విషయం ఎప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో జతకట్టారు.

Is that heroine Prabhas sister

కానీ ఈయనకు హిట్టు పెయిర్ గా గుర్తింపు వచ్చింది మాత్రం అనుష్క, త్రిష వంటి హీరోయిన్లతోనే.. అనుష్క ప్రభాస్ తో వచ్చిన సినిమాలన్నీ హిట్టే. అలాగే త్రిష ప్రభాస్ చేసిన సినిమాలన్నీ హిట్టే..అలా వెండితెరపై ప్రభాస్ కి అనుష్క, త్రిషలు సరైన జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రభాస్ కి తనతో నటించిన ఓ హీరోయిన్ వరసకు చెల్లెలు అవుతుందట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు రెబల్ లో ప్రభాస్ తో ఆడిపడిన నటి దీక్షా సేథ్..(Prabhas)

Also Read: Mahesh Babu: ఆ సినిమా చూసేందుకు బ్లాక్లో టికెట్లు కొన్న మహేష్..!

అయితే ఈ హీరోయిన్ కి ప్రభాస్ కి మధ్య రిలేషన్ ఏంటి అని మీరందరూ అనుకోవచ్చు.ఇక ఇందులో అసలు విషయం ఏమిటంటే..ప్రభాస్ తల్లి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ప్రభాస్ కి సరైన జోడి ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో ఎవరు అని అడగగా.. నాకైతే త్రిష బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పింది. అలాగే ప్రభాస్ తో నటించిన హీరోయిన్ దీక్ష సేథ్ ప్రభాస్ కి చెల్లెలిలా అనిపిస్తుంది.

Is that heroine Prabhas sister

ఎందుకంటే ప్రభాస్, దీక్షా కటౌట్ సేమ్ ఒకేలా ఉన్నాయి అనిపిస్తుంది.అందుకే ఆ హీరోయిన్ ని చూస్తే నాకు ప్రభాస్ కి చెల్లెలు అనే భావన కలుగుతుంది అంటూ ప్రభాస్ తల్లి ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయం తెలిసిన చాలా మంది ప్రభాస్ అభిమానులు ఏంటి దీక్షా ప్రభాస్ కి సిస్టర్ లా ఉంటుందా ఇదెక్కడి విడ్డురం అంటూ నవ్వుకుంటున్నారు.(Prabhas)

Join WhatsApp