Is this the real reason for Prabhas not getting marrie

Prabhas: పెళ్లి మాట ఇంటేనే దరిదాపుల్లో కనిపించని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అనే చెప్పుకోవచ్చు. నిత్యం ఈయన పెళ్లిపై ఏదో ఒక క్రేజీ రూమర్ వినిపించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు.

Is this the real reason for Prabhas not getting marrie

ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో దాదాపు నాలుగు పాన్ ఇండియా సినిమాల దాకా ఉన్నాయి. సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసి స్టేజ్ పై తక్కువ మాట్లాడతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు ప్రభాస్. ఇక గతంలో ప్రభాస్ కి మరియు అనుష్క కి పెళ్ళంటూ అనేక రూమర్స్ వినిపించాయి.

Also Read: Anupama: నాకు ఆ పని రోజు చేయాలంటే ఇష్టం ఉండదు.. అనుపమ బోల్డ్ కామెంట్స్..!

కానీ వీరిద్దరూ వాళ్ళ రిలేషన్ ని కేవలం ఫ్రెండ్షిప్ అనే తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఏమో కృతి సనన్ తో ప్రభాస్ పెళ్లి ఉండనున్నట్లు క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటిపై ప్రభాస్ ఏ విధమైన స్పందన ఇవ్వడం లేదు. నిజానికి ప్రభాస్ కి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.

Is this the real reason for Prabhas not getting marrie

తన ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసిన ప్రభాస్ మాత్రం పెళ్లికి ఒప్పుకోవడం లేదు. దీనికి కారణం.. ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు ప్రభాస్. ప్రభాస్ మాట్లాడుతూ..” నా ఫ్యాన్స్ నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఆమెకి ఏమన్నా డిస్టబెన్స్ వస్తే ఫాన్స్ క్లియర్ చేయలేరు కదా. ఎందుకైనా ఈ పెళ్లి. ఉన్నన్ని రోజులు నేను ఇలానే ఉందామని అనుకుంటున్నా ” అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Prabhas)

Join WhatsApp