Janhvi Kapoor Talks About Mahesh Babu's Youthful Looks

Janhvi Kapoor: సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి మనందరికీ సుపరిచితమే. ఈమె వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వి కపూర్. బాలీవుడ్ ని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ” దేవర ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కుతాయని చెప్పొచ్చు.

Janhvi Kapoor Talks About Mahesh Babu’s Youthful Looks

ఇక జాన్వి కపూర్ ఓ స్టార్ హీరో పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి మాట్లాడుతూ..” మహేష్ బాబు నా కన్నా చిన్న పిల్లవాడి లాగా ఉంటాడు. నిజంగా ఆయన యంగ్ నెస్కి నేను ఫిదా. 60 ఏళ్లు వచ్చినా అంతా యంగ్ గా ఉండడం అదృష్టం. నేను మొదట్లో ఈయన నా కన్నా చిన్నవాడు అని అనుకున్న.

Also Read: Chiranjeevi: రూ. 20 లక్షలు పెట్టి పద్మ విభూషణ్ అవార్డుని కొనుక్కున్న చిరంజీవి.. మీ పనే బాగుందిగా..!

కానీ అనంతరం నాకు తెలిసింది. నాకు ఆయన లుక్ అంటే చాలా ఇష్టం ” అంటూ మహేష్ లుక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈమె కామెంట్స్ చూసిన ప్రేక్షకులు..” నిజంగా మహేష్ జాన్వి కన్నా చిన్నవాడి లాగానే ఉంటాడు. అంత ఎంగగా ఉండడం ఆయన అదృష్టం. ప్రస్తుత కాలంలో 20 ఏళ్లు కే చాలా పెద్ద వయసు వారిలాగా కనిపిస్తున్నారు. ఎంతైనా మహేష్ అంటే మినిమం ఉంటుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Janhvi Kapoor)

Janhvi Kapoor Talks About Mahesh Babu's Youthful Looks
Join WhatsApp