Janvi is obsessed with that star hero

Janvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి మనందరికీ సుపరిచితమే. ఈమె ఎన్నో సినిమాలలో నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇక శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ జాన్వి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లో సూపర్ హీరోయిన్ గా పేరు సైతం సంపాదించుకుంది.

Janvi is obsessed with that star hero

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమాతో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే జాన్వికి వరుస అవకాశాలు దక్కుతాయని చెప్పవచ్చు. ఇక జాన్వి కూడా దీని కోసమే ఎంతో ప్రయత్నిస్తుంది. తన తల్లి పేరు పొందిన భాషలోనే తాను కూడా పేరు పొందాలని భావిస్తుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read:Telugu Film Directors: స్టార్ హీరోయిన్లతో ఎఫైర్ నడిపిన స్టార్ డైరెక్టర్లు వీళ్లే…!

జాన్వి బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో మోజులో పడ్డాదట. ఆ హీరోకి జాన్వి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇష్టం ఉన్నప్పటికీ జాన్వి మాత్రం ఇటీవలే ఆ హీరోని ఇష్టపడిందట. ఆ హీరో చూపిస్తున్న కేరింగ్ చూసి జాన్వి ఫిదా అయ్యిందట. ఈ క్రమంలోనే ఆ హీరో ట్రాప్ లో పడింది జాన్వి. ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారట.

Janvi is obsessed with that star hero

జాన్వి ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది కాబట్టి కొంతకాలం ఆగి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారట వీరిద్దరు. మరి ఆ స్టార్ హీరో ఎవరనేది తెలియక పోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఇక ఈ వార్త విన్న శ్రీదేవి అభిమానులు..” మీ అమ్మ అంత గొప్ప హీరోయిన్ అవుతావని ఊహించుకున్నాము. నువ్వు అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టావో లేదో ఇలా హీరో ట్రాప్ లో పడిపోయావా. ఇంకేముంది నీ కెరియర్ మొత్తం నాశనం అయిపోయినట్లేగా ” అంటూ సీరియస్ అవుతున్నారు.(Janvi Kapoor)

Join WhatsApp