Jr.NTR first remunaration was given in the hand of that woman

Jr.NTR: సీనియర్ ఎన్టీఆర్ అంశతో పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ తండ్రికి తగ్గ వారసుడిగా తాతకు తగ్గ మనవడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వంశ ప్రతిష్టలు పెంచుతున్నారు. అయితే అలాంటి ఎన్టీఆర్ మొదట నిన్ను చూడాలని అనే మూవీ తో తెలుగు సినిమా పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక అంతకుముందే బాల రామాయణం మూవీలో చేసినప్పటికీ హీరో గా చేసిన మొదటి సినిమా మాత్రం నిన్ను చూడాలని.

Jr.NTR first remunaration was given in the hand of that woman

ఇక ఈ సినిమా సమయంలో వచ్చిన పారితోషికాన్ని మొత్తం ఆ మహిళ చేతిలోనే పెట్టారట.మరి ఇంతకీ ఎన్టీఆర్ కి వచ్చిన ఫస్ట్ పారితోషికం ఎంత.. ఆ రెమ్యూనరేషన్ ఎవరికి ఇచ్చారు అనే సంగతి ఇప్పుడు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని అనే మూవీ ద్వారా దాదాపు మూడున్నర లక్షల రెమ్యూనరేషన్ నీ అందుకున్నారట.అయితే ఈ వచ్చిన పారితోషికం మొత్తం తన తల్లి చేతులోనే పెట్టారట.(Jr.NTR )

Also Read: Jr.NTR: ఆ గుడికి అన్ని లక్షల విరాళం ఎన్టీఆర్.. కారణం అదేనా..?

ఇక ఎన్టీఆర్ కి తన తల్లి శాలిని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందుకే తన మొదటి రెమ్యూనరేషన్ ని తల్లి చేతిలో పెట్టారట. అలాగే ఎన్టీఆర్ నటించిన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1..ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోగా మొదటిసారి ఈయనకు గుర్తింపులు దక్కాయి. ఇక అలాంటి ఎన్టీఆర్ లక్షల రెమ్యూనరేషన్ నుండి వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే వరకు ఎదిగారు.

Jr.NTR first remunaration was given in the hand of that woman

ఇక ఈయన చేస్తున్న దేవర సినిమాకి కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కేవలం సినిమా ద్వారా మాత్రమే కాకుండా వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ కూడా కోట్లకు కోట్ల డబ్బులు వెనకేస్తున్నారు ఎన్టీఆర్.ఇక ఎన్టీఆర్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 మూవీలో చేస్తున్నారు. ఈ లెక్కతో ఆయన బాలీవుడ్ లో కూడా చక్రం తిప్పుతారని తెలుస్తోంది.(Jr.NTR )

Join WhatsApp