Jr NTR is Afraid of Lip Lock With that Heroine

Jr NTR: ఆర్ఆర్ఆర్ మూవీ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఓ హీరోయిన్ తో లిప్ లాక్ అంటే భయపడిపోయారట.. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు ఎన్టీఆర్ భయపడి పారిపోయారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నింటిలో రొమా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సన్నివేశాలు లేకపోతే అసలు యూత్ ఆ సినిమాలు చూడడానికి థియేటర్లకి కూడా వెళ్లడం లేదు. ఇక యూత్ మైండ్ సెట్ ని దృష్టిలో పెట్టుకున్న దర్శకులు కూడా యూత్ కి ఇష్టమయ్యే అలాంటి సన్నివేశాలను ఒకటి రెండు చోట్ల పెడుతున్నారు. అయితే అప్పట్లో ఇలాంటి సన్నివేశాలు చేయమంటే హీరోయిన్లతో పాటు హీరోలు కూడా భయపడిపోయేవారట.

Jr NTR is Afraid of Lip Lock With that Heroine

ఇక ఇప్పటి వాళ్ళు అయితే అంతలా పట్టించుకోవడం లేదు. కానీ ఒకప్పుడు హీరోలు సైతం అలాంటి సన్నివేశాలు నటించడానికి ఒప్పుకునే వారు కాదట. అయితే గతంలో ఇలాంటి పరిస్థితే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఎదురైందట. Jr.ఎన్టీఆర్ కి స్టార్ ఇమేజ్ వచ్చింది రాజమౌళి దర్శకత్వంలో నటించిన సినిమాల ద్వారానే. ఇప్పటికే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 , సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల్లో చేశారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి మూవీ మొదట బాలకృష్ణ చేయాల్సిందట. కానీ బాలకృష్ణ రిజెక్ట్ చేయడం వల్ల అది ఎన్టీఆర్ కి వచ్చింది.

Also Read: Nagarjuna: ఆ డైరెక్టర్ కారణంగా జైలు పాలైన నాగార్జున.. ఏం జరిగిందంటే..?

అలా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ చేశారు. ఒకరు భూమిక అయితే మరొకరు అంకిత.. ఎన్టీఆర్ కి ఇందులో అంకితతోనే ఎక్కువ రొమాంక్ సన్నివేశాలు ఉంటాయి. కానీ డైరెక్టర్ భూమికతో కూడా ఒక రొమాం**క్ సన్నివేశాన్ని తెరకెక్కించాలి అనుకున్నారట. ఇక ఓ సీన్ చేసేటప్పుడు నెక్స్ట్ భూమికతో లిప్ లాక్ సన్నివేశం పెడతాను అని ఎన్టీఆర్ కి రాజమౌళి చెప్పారట. ఇక ఈ విషయం చెప్పడంతోనే ఎన్టీఆర్ టక్కున లేచి నిలబడి వామ్మో ఇలాంటి లిప్ లాక్ సన్నివేశాలు అయితే నేను నటించను అని చెప్పారట.

Jr. NTR who was afraid of lip lock with that heroine

ఇక ఈ విషయంలో రాజమౌళి ఎంత కన్విన్స్ చేయాలని చూసినా కూడా ఎన్టీఆర్ ససేమిరా అన్నారట. అంతే కాదు రాజమౌళి కంటిన్యూస్ గా అలా కన్విన్స్ చేస్తూ ఉంటే ఎక్కడ కరిగిపోతానో అని భయపడిన ఎన్టీఆర్ ఆ రోజు షూట్ క్యాన్సిల్ చేసి భయపడి ఇంటికి వెళ్లిపోయారట.ఇక నెక్స్ట్ డే కూడా షూటింగ్ కి రానని రాజమౌళికి చెప్పడంతో రాజమౌళి లిప్ లాక్ సన్నివేశం ఏమి పెట్టనులే వచ్చి షూటింగ్లో పాల్గొను అని భరోసా ఇచ్చేసరికి తిరిగి మళ్లీ ఎన్టీఆర్ సింహాద్రి షూటింగ్ కి వచ్చారట.అలా సింహాద్రి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ విషయం అప్పట్లో చాలా వైరల్ గా మారింది. (Jr NTR)

Join WhatsApp