Junior NTR is a fan of that flop director

Junior NTR: ఇటీవల సినిమాతో పాన్ ఇండియా క్రేజ్‌ సంపాదించుకున్న తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు అంత పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎటువంటిదో మనందరికీ తెలుసు. తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్లు వెలుగు చూశాడు తారక్.

Junior NTR is a fan of that flop director

ఇక రాజమౌళి డైరెక్షన్లో కూడా ఓ సినిమాని కంప్లీట్ చేసేసి పాన్ ఇండియా హీరో అయిపోయాడు. దీంతో ఆ పాన్ ఇండియా క్రేజ్ ని ఏమాత్రం తగ్గించుకోకూడదు అనుకున్న తారక్ ప్రస్తుతం దేవర వంటి పాన్ ఇండియా సినిమాలకే సైన్ చేస్తున్నాడు. నిజానికి తారక్ కి ఓ డైరెక్టర్ అంటే చాలా అభిమానమట. మీరు డైరెక్టర్ అనగానే ఏ రాజమౌళి నో.. కొరటాలనో అనుకుంటారేమో కాదండోయ్.. మనోడికి ఒక ఫ్లాప్ డైరెక్టర్ అంటే చాలా అభిమానం.

Also Read: Priyamani: నెలకు దానికోసం అంత ఖర్చు పెడుతున్న ప్రియమణి.. ఈమె పనే బాగుందిగా..?

అనేక సూపర్ హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్లని పక్కకి నెట్టి తనకు ఓ ఫ్లాప్ డైరెక్టర్ అంటే ఇష్టమని వెల్లడించాడు తారక్. ఎన్టీఆర్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ డైరెక్టర్ వచ్చేసరికి తన ఫస్ట్ సినిమా తీసిన విఆర్ ప్రతాప్. ఈయన తారక్కి నచ్చేందుకు కారణం ఏంటంటే.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ చనిపోవడంతో తారక్ ని ఏ డైరెక్టర్ కూడా పట్టించుకోలేదు.

Junior NTR is a fan of that flop director

తారక్ ని హీరో చేసేందుకు ఏ డైరెక్టర్ కూడా ముందుకు రాలేదు. ఇక అప్పట్లో విఆర్ ప్రతాప్ ఒప్పుకుని జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించారు. అప్పట్లోనే నిన్నే చూడాలని సినిమాతో తారక్ ని హీరోగా పరిచయం చేశారు. ఇక ఎన్టీఆర్ కి కనుక అప్పట్లో ప్రతాప్ ఛాన్స్ ఇవ్వకపోతే ఇప్పట్లో తారక్ ఇంత పెద్ద స్థాయికి ఎదిగేవాడు కార్డేమో. అందుకే ఆ అభిమానంతోనే తారక్ ఇప్పటికీ కూడా తన ఖాతాలో ఎన్నో బ్లాక్బస్టర్లు వేసిన డైరెక్టర్ల కంటే విఆర్ ప్రతాప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.

Join WhatsApp