K.Rajan: Dhanush Aishwarya is acting in real life too

K.Rajan: కోలీవుడ్ స్టార్ జంటల్లో ధనుష్ ఐశ్వర్య జంట మొదటి స్థానంలో ఉండేది. అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ధనుష్ కంటే వయసులో ఐశ్వర్య పెద్దదైనప్పటికీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు..అయితే దాదాపు 18 సంవత్సరాలు ఎంతో సజావుగా సాగిన వీరి కాపురంలో ఎలాంటి గొడవ వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

K.Rajan: Dhanush Aishwarya is acting in real life too

రీసెంట్ గా నీ జంట చెన్నై ఫ్యామిలీ కోర్టు లో విడాకులకు అప్లై చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వీరి విడాకుల విషయం గురించి తమిళనాడు నిర్మాత సంచలన కామెంట్లు చేశారు. కోలీవుడ్ నిర్మాత కే.రాజన్ ధనుష్ ఐశ్వర్య గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఐశ్వర్య ధనుష్ లు నిజజీవితంలో కూడా నటించారు. వారు 18 సంవత్సరాలు కలసి కాపురం చేశారు. అలాంటి 18 సంవత్సరాల కాపురంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా సర్దుకుపోవాలి. (K.Rajan)

Also Read: Heroine: ఆ హీరోయిన్ దగ్గర డైరెక్టర్ రహస్య వీడియోలు.. అందుకే సైలెంట్ గా ఉన్నాడా..?

కొడుకుల కోసమైనా వీరిద్దరూ కలిసి జీవించాలి. ఇదేమైనా బొమ్మలాటా పెళ్లి.. వీరిద్దరూ కలిసిపోవాలనే నేను ఇలా మాట్లాడుతున్నాను. అయితే వీరి గురించి ఇలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ నా మాటతోనైనా వీళ్ళిద్దరూ కలసి ఉండాలని నా విన్నపం. అయితే ధనుష్ వేరే వారితో ఎఫై** పెట్టుకోవడం వల్ల విడాకులు అని ఒక టాక్ వినిపించింది. అదే నిజమైతే ధనుష్ కూడా మారాల్సిన అవసరం ఉంది. తమిళ సంస్కృతిని కాపాడాలి అనుకుంటే మీరు నా మాటని విని దయచేసి మళ్లీ కలిసిపోండి.

K.Rajan: Dhanush Aishwarya is acting in real life too

మీరు కలిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు.అయితే మీ విడాకుల విషయం గురించి నేను బహిరంగంగా సూటిగా మాట్లాడుకోవాలి అనుకోలేదు.కానీ ఎందుకో మీరు విడాకులు తీసుకుంటున్నారు అంటే మాట్లాడకుండా నా మనసు ఒప్పుకోవడం లేదు. అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది.దయచేసి విడాకులు రద్దు చేసుకొని ఇద్దరు కలిసిపోండి అంటూ తమిళ నిర్మాత కే.రాజన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(K.Rajan)

Join WhatsApp