Kajal Agarwal first crash

Kajal Agarwal: చందమామ మూవీ తో తెలుగు చిత్ర సినిమా పరిశ్రమలో చందమామగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ అంటే తెలియని వారు ఉండరు.ఈమె తన అందం అభినయంతో ఎంతో మందిని ఆకర్షించింది. ఇక పెళ్లయి ఒక బిడ్డకు జన్మనిచ్చినా కూడా కాజల్ చెక్కు చెదరని అందంతో ఇంకా పద్దెనిమిదేళ్ల అమ్మాయి లాగే కనిపిస్తుంది.

Kajal Agarwal first crash

అయితే అలాంటి కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లూ తో ప్రేమలో పడకముందే మరో అబ్బాయిని గాఢంగా ప్రేమించిందట. మరి ఇంతకీ కాజల్ అగర్వాల్ ప్రేమించిన అబ్బాయి ఎవరు? ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది నటీనటులకు పెళ్లి చేసుకోక ముందే ఫస్ట్ క్రష్ అనేది ఉంటుంది.(Kajal Agarwal )

Also Read: Prabhas: ప్రభాస్ కల్కి రెమ్యూనరేషన్ తో 20 సినిమాలు చేయొచ్చట.. ఎంత తీసుకున్నారంటే..?

అలా చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే వారి ఫస్ట్ క్రష్ ఎవరు అనేది కొన్ని ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ తన ఫస్ట్ క్రష్ ఎవరు అనేది చెప్పింది. ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ పాల్గొన్న సమయంలో తన ఫస్ట్ క్రష్ ఎవరో బయటపెట్టింది.ఇక సినిమా ఇండస్ట్రీ తో క్రికెట్ కి విడదీయలేని అనుబంధం ఉంటుంది.

Kajal Agarwal first crash

అలా చాలామంది క్రికెటర్స్ కి హీరోయిన్లతో రిలేషన్ ఉన్న వార్తలు ఇప్పటికే ఎన్నో మనం చూసాం.అలా కాజల్ అగర్వాల్ కి కూడా స్టార్ క్రికెటర్ అయినటువంటి రోహిత్ శర్మ అంటే పిచ్చి ఇష్టమట.కాలేజీ రోజుల్లో చదువుకునే సమయంలోనే రోహిత్ శర్మ పై పిచ్చి ఇష్టం పెంచుకుందట.అలా రోహిత్ శర్మ తన ఫస్ట్ క్రష్ అని కాజల్ అగర్వాల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఈ వార్త కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.(Kajal Agarwal )

Join WhatsApp