Keerthy Suresh in a relationship with a married hero

Keerthy Suresh: ఏంటి..నిజంగానే కీర్తి సురేష్ ఆ పెళ్లయిన హీరోతో ఏడు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉందా..స్వయంగా కీర్తి సురేషే ఆ విషయాన్ని బయటపెట్టింది గా అంటున్నారు ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్.మరి ఇంతకీ కీర్తి సురేష్ ఇప్పటివరకు సుద్దపూస అని అందరూ అనుకున్నారు. అంతేకాదు ఎన్నిసార్లు పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టినా కూడా అందులో ఎలాంటి నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

Keerthy Suresh in a relationship with a married hero

మరి అలాంటిది ఓ పెళ్లయిన హీరోతో కీర్తి సురేష్ రిలేషన్ లో ఉండడం ఏంటి అని తెలిసి మీరందరూ ఆశ్చర్యపోతున్నారు కదూ..అయితే కీర్తి సురేష్ కి ఆ హీరోతో రిలేషన్ ఏర్పడి ఏడేళ్లు పూర్తయింది అంటూ పోస్ట్ పెట్టడం నిజమే.. కానీ అది మీరు అనుకుంటున్నట్లు వేరే విధమైన బంధం అయితే కాదు..ఇక అసలు విషయంలోకి వెళ్తే..కీర్తి సురేష్ నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ఇప్పటికే నేను లోకల్, దసరా సినిమాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.(Keerthy Suresh)

Also Read: Klin Kaara: రామ్ చ‌ర‌ణ్ కూతురు క్లిన్ కారాకు కేర్ టేక‌ర్‌గా చేస్తున్న సావిత్రి ఎవ‌రు.. ఆమె నెల జీతం ఎంతో తెలుసా?

అలాగే కీర్తి సురేష్ కి ఇంత పేరు తీసుకొచ్చి పెట్టిన మహానటి సినిమాలో కూడా ఆమెకు అవకాశం రావడానికి కారణం నానినే. నాని ఆమె పేరుని చెప్పడం వల్లే దర్శక నిర్మాతలు ఆమెని తీసుకున్నారట. అలా నేను లోకల్ సినిమా సమయం నుండి వీరి రిలేషన్ మొదలైంది. ఇక తాజాగా నేను లోకల్ సినిమా విడుదలై ఇప్పటికీ ఏడేళ్లు పూర్తయింది.

Keerthy Suresh in a relationship with a married hero

దాంతో ఈ సినిమా గుర్తుచేసుకొని కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది. మనం కలిసి ఇప్పటికే ఏడేళ్లు అవుతుంది రా.. ఏడేళ్లు చాలా తొందరగా గడిచిపోయాయి. మనిద్దరం ఇంకా కలిసి ఎన్నో సినిమాల్లో నటించాలి అంటూ నానితో కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసి ఈ విధంగా రాసుకోచ్చింది. ఇక ఈ పోస్ట్ కి నాని స్పందిస్తూ నిన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను అంటూ కౌంటర్ ఇచ్చారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.(Keerthy Suresh)

Join WhatsApp