Keerthy Suresh leaked the secret

Keerthy Suresh: ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్స్ సౌత్ లో స్టార్స్ అవ్వడంతోనే నార్త్ కు చెక్కేస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో నటి కీర్తి సురేష్ కూడా ఒకరు.ఈమె సౌత్ లో మంచి క్రేజ్ ఏర్పడడంతో నార్త్ కు పయనమైంది. ఇక నార్త్ లో కూడా ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.అయితే అలాంటి కీర్తి సురేష్ రీసెంట్ గా డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

Keerthy Suresh leaked the secret

ఇక ఆ పెళ్లిలో కీర్తి సురేష్ దిగిన ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ పెళ్లిలో జరిగిన ఒక సందర్భం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు హీరోయిన్ అతిధి శంకర్ రణ్ వీర్ సింగ్ తో డాన్స్ చేసిన ఫోటోని షేర్ చేస్తూ మెమరబుల్ నైట్ అంటూ ఒక కామెంట్ పెట్టి పోస్ట్ చేసింది. (Keerthy Suresh )

Also Read: Akhil: ఆ హీరోయిన్ ప్రేమలో అఖిల్.. అక్కినేని ఇంటికి చిన్న కోడలు దొరికేసిందా..?

ఇక ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో దీన్ని చూసిన హీరోయిన్ కీర్తి సురేష్ ఇన్ని రోజులకు నీకు నీ డ్యాన్స్ కి కరెక్ట్ ఎనర్జీతో కూడిన కరెక్ట్ వ్యక్తిని పొందావు అంటూ కీర్తి సురేష్ కామెంట్ పెట్టింది. ఇక కీర్తి సురేష్ పెట్టిన కామెంట్ కి హీరోయిన్ అతిధి శంకర్ కూడా అగ్రీ అంటూ కామెంట్ పెట్టి ఒప్పుకోవడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Keerthy Suresh leaked the secret

ఇక రణ్ వీర్ సింగ్ శంకర్ కూతురు పెళ్లిలో డ్యాన్స్ తో ఇరగదీసారు. ఈయన డాన్స్ కి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.(Keerthy Suresh )

Join WhatsApp