Keerthy Suresh who tied an expensive saree

Keerthy Suresh: టాలీవుడ్ మహానటి అనే పేరు చెప్పగానే అందరికీ నటి కీర్తి సురేష్ గుర్తుకు వస్తుంది. మలయాళం గీతాంజలి మూవీ తో చిత్ర సీమ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తల్లి మేనక కూడా హీరోయినే.. అలా చిన్నప్పటినుండి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండడంతో కీర్తి సురేష్ కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. ఇక ఈ హీరో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంతగా అందాలు ఒలకబోయేలేదు.కానీ ఇప్పుడైతే ఓ రేంజ్ లో రెచ్చిపోయి తన అందాలతో కుర్రకారుని అలరిస్తోంది.

Keerthy Suresh who tied an expensive saree

ఇక రీసెంట్ గానే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. అయితే అలాంటి కీర్తి సురేష్ తాజాగా దాదాపు కొన్ని లక్షల ఖరీదు చేసే చీరను తన ఒంటిపై కట్టుకుంది. మరి ఇంతకీ ఆ చీర ఖరీదు ఎంత.. ఏరోజు కట్టుకుంది అనేది చూస్తే.. రీసెంట్గా కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి జరిగిన సంగతి మనకు తెలిసిందే. (Keerthy Suresh )

Also Read: Sneha: ఆ అమ్మాయితో ఎఫై** పెట్టుకున్న స్నేహ భర్త.. అందుకే విడాకులా..?

ఇక శంకర్ కూతురు పెళ్లికి చాలామంది ఇండస్ట్రీ నుండి అతిధులు వచ్చారు.అలా చిరంజీవి ఫ్యామిలీ మొదలు ఇంకా చాలామంది సెలబ్రిటీలు వీరి పెళ్లికి వచ్చారు. అయితే వీరి పెళ్లికి కీర్తి సురేష్ కూడా హాజరయ్యింది. ఇక శంకర్ కూతురు పెళ్లిలో కీర్తి సురేష్ కట్టుకున్న చీర ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కీర్తి సురేష్ కట్టుకున్న చీర ఒక లక్ష లేదా రెండు లక్షలు కాదు.

Keerthy Suresh who tied an expensive saree

ఆ చీర ఖరీదు ఏకంగా మూడు లక్షలకు దగ్గర.. అక్షరాల 2,99,000.ఇక ఈ చీర ఖరీదు తెలిసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు. వామ్మో మరీ మూడు లక్షలు పెట్టి కీర్తి సురేష్ చీర కొనుగోలు చేసిందా అంటూ అవాక్కవుతున్నారు. కానీ సెలబ్రిటీల విషయంలో కోట్లయినా సరే లక్షలతో సమానం లక్షలైనా సరే వేలతో సమానం. వారి లగ్జరీ లైఫ్ కి ఎన్ని డబ్బులు పెట్టినా కూడా తక్కువే అనిపిస్తుంది.(Keerthy Suresh )

Join WhatsApp