Kiara Advani who changes diapers has assets of 150 crores

Kiara Advani: బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమెకి కెరీర్ ప్రారంభం నుంచే లక్ కలిసి వచ్చింది. తొలి రెండు చిత్రాలు గ్రాండ్ సక్సెస్ ఇచ్చాయి. దీంతో ఈమె కెరీర్ మంచి ఊపు పై సాగింది. ప్రస్తుతం కోట్లలో పారిదోషకం డిమాండ్ చేస్తూ దూసుకుపోతుంది.

Kiara Advani who changes diapers has assets of 150 crores

కేవలం ఈమె కెరీర్ స్టార్ట్ చేసిన నాలుగు సంవత్సరాల లోనే బంపర్ ఆఫర్లు అందుకుంది. అదే విధంగా ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రా ను ఈ బ్యూటీ పెళ్లాడి లైఫ్ లో సెటిల్ అయింది. ఇక పెళ్లయిన అనంతరం కూడా కథానాయకగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన కెరీర్ను సాగిస్తుంది. ఇక కియారా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసినవో ఫోటోగ్రాఫ్ అంతార్జాలం లో వైరల్ గా మారింది.

Also Read: Rashmika mandhana: యానిమల్ హిట్ తో భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన శ్రీవల్లి..!

ఇది ఖ్యారాలోని కొత్త కోణాన్ని ఎలివేట్ చేస్తుంది. అందాల కియారా లగ్జరీ లైఫ్ స్టైల్.. ఆఫ్టర్ మేనేజ్ రాయల్ లైఫ్ స్టైల్ ని ఇది ఎలివేట్ చేస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు కియారా కెరీర్ ప్రారంభించే ఇప్పటికే 50 కోట్ల కి పైగా అర్జించగా.. తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఆస్తులను కలుపుకుని సుమారు 150 కోట్లు పైగా నికర ఆస్తులను కలిగి ఉన్న నటిగా పాపులర్ అయింది.

 Kiara Advani who changes diapers has assets of 150 crores

బాలీవుడ్ లోకి ఈమె రాకముందు తాను డైపర్లు మార్చే దానిని కియారా స్వయంగా వెల్లడించింది. నటి కాక మునుపు కియారా అద్వానీ తన తల్లి గారు నిర్వహించే ప్రీస్కూల్ లో పనిచేసేవారు. అప్పుడు పిల్లలు డైపర్లు మార్చడంలో తనకు అనుభవం వచ్చిందట. తాజా ఇంటర్వ్యూలలో పిల్లల విషయంలో తనకున్న ప్రేమ ఆప్యాయతలను చెప్పుకొచ్చింది ఈమె. ఒకప్పుడు డైపర్లు మార్చే ఈమె ఇప్పుడు 150 కోట్లకు యజమాని అవ్వడం మామూలు విషయం కాదనే చెప్పుకోవచ్చు.(Kiara Advani)

Join WhatsApp