Kovai Sarala interesting comments

Kovai Sarala: ప్రస్తుత కాలంలో స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కంటే కమెడియన్సే ఎక్కువ శాతం పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. హీరో మరియు హీరోయిన్స్ అయితే వయసు కొంచెం మీద పడడంతో ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. కానీ కమెడియన్స్ కి వయసుతో సంబంధం లేదు. తమ దగ్గర టాలెంట్ ఉంటే ఎప్పుడూ వారికి అవకాశాలు వాస్తునే ఉంటాయి.

Kovai Sarala interesting comments

అలా ఒకప్పుడు మంచి ఫామ్ లో కొనసాగి తన సత్తా చాటిన కమెడియన్స్ లో కోవై సరళ కూడా ఒకరు. అప్పట్లో ఈమె బ్రహ్మానందం సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. ప్రతి సినిమాలోని హీరో మరియు హీరోయిన్ తర్వాత నెక్స్ట్ ఛాయస్ గా సరళాను ఎంచుకునేవారు. అప్పట్లో ఈమెకి అంత క్రేజ్ ఉంది మరి.

Also Read: Star Hero: కూతురు వయసు ఉన్న హీరోయిన్ తో రాసలీలలు నడుపుతున్న స్టార్ హీరో.. బయటపడ్డ నిజా నిజాలు..!

అటువంటి ఈమె ప్రస్తుత కాలంలో సినిమాలలో నటించడానికి వయసు ఎక్కువ అవ్వడంతో గ్యాప్ ఇచ్చింది. పలు సినిమాలలో కనిపించినప్పటికీ గతంలో అలరించినంత ఇప్పుడు అలరించడం లేదు సరళ. ఇక ఈమెకి 50 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి ఊసు మాత్రం ఎత్తలేదు. పెళ్లి భందానికి నోచుకోకుండా స్టీల్ బ్యాచిలర్ గా ఉండిపోయింది కోవై సరళ.

Kovai Sarala interesting comments

దీనికి కారణం ఏంటనే విషయాలు తెలియక పోయినప్పటికీ తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న హీరోలలో మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ హీరోని పెళ్లి చేసుకుంటారు? అని ఆలీ ప్రశ్నించగా.. దానికి సరళ సమాధానమిస్తూ..” నేను అల్లు అర్జున్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న. నాకు పుష్ప కావాలి ” అంటూ చెప్పుకొచ్చింది కోవై సరళ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తున్నాయి.(Kovai Sarala)

Join WhatsApp