Lavanya Tripathi is suffering Because of Niharika

Lavanya Tripathi: ఏంటి నిహారిక నిజంగానే తన వదిన అయినా లావణ్య త్రిపాఠిని టార్చర్ చేస్తుందా..లావణ్య త్రిపాఠి ఎందుకు అలా తన ఆడపడుచు నిహారిక టార్చర్ చేస్తుంది అని చెప్పింది..నిజంగానే లావణ్య అత్తింట్లో టార్చర్ అనుభవిస్తుందా.. అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.లావణ్య త్రిపాఠి పెళ్లయిన తర్వాత మొదటిసారి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

Lavanya Tripathi is suffering Because of Niharika

ఇక ఈ వెబ్ సిరీస్ల లో బిగ్ బాస్ 4 విన్నర్ అయిన అభిజిత్ హీరోగా చేస్తున్నారు.ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న లావణ్య త్రిపాటికి మెగా ఫ్యామిలీ గురించి కొన్ని క్వశ్చన్ లు ఎదురయ్యాయి.మెగా ఫ్యామిలీ పెళ్లైన సమయంలో మీకు ఏమైనా కండిషన్లు పెట్టారా.. అంటే అలాంటిదేమీ లేదు ఇప్పటివరకైతే బాగానే ఉన్నాను అలా కండిషన్లు పెట్టేంత వరకు నేను ప్రవర్తించను..అని చెప్పింది.

Also Read: Vijay-Sangeetha: విజయ్ సంగీత మధ్య విభేదాలు..కారణం అదేనా..?

అలాగే వరుణ్ చెల్లెలు నిహారిక లావణ్య కు పెళ్లికి ముందే మంచి ఫ్రెండ్.. ఓ రిపోర్టర్ పెళ్లయ్యాక మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా నిహారికతో మీ బంధం ఎలా ఉంది అని అడగగా.. నిహారికతో నా బంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది.మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్.. పెళ్లికి ముందే కాదు పెళ్లయ్యాక కూడా నేను వరుణ్ తేజ్ కంటే ఎక్కువగా నిహారికతోనే గడుపుతాను.

Lavanya Tripathi who is suffering torture because of  niharika

అంతేకాదు నా విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. అలాగే ఇంట్లో ప్రతి విషయంలో నిహారికకి నాకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇక జిమ్ లో నిహారిక చెప్పిన వర్కౌట్స్ చేయలేక నేను టార్చర్ అనుభవిస్తున్నాను. అందుకే కొద్దిరోజుల నుండి జిమ్ కి వెళ్లడం కూడా మానేశాను అంటూ నిహారిక గురించి ఫన్నీగా లావణ్య త్రిపాటి చెప్పుకొచ్చింది.(Lavanya Tripathi)

Join WhatsApp