Lavanya Tripathi love breakup with that hero

Lavanya Tripathi: టాలీవుడ్ అందాల రాక్షసిగా పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో జతకట్టిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్ళింది.. అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్న వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సమయంలో మరికొంతమంది హీరోలతో ఈమె ప్రేమలో ఉందని, డేటిం చేస్తుందని ఇలా ఎన్నో వార్తలు మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా లావణ్య త్రిపాటి గురించి అలాంటి ఓ విషయమే నెట్టింట వైరల్ గా మారింది.

Lavanya Tripathi love breakup with that hero

అదేంటంటే లావణ్య త్రిపాఠి ఆ హీరోతో లవ్ బ్రేకప్ చేసుకున్నాకే వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకుందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త తెగ వైరల్ గా మారింది.అయితే ఈ వార్త ఇప్పటిది కాదు.. లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుంది అంటూ వస్తున్న వార్తలప్పటినుండే చక్కర్లు కొడుతుంది.. అయితే హీరో హీరోయిన్లపై ఇలాంటి రూమర్స్ చక్కర్లు కొట్టడం తక్కువేమీ కాదు. (Lavanya Tripathi)

Also Read: Upasana: త్వరలోనే రెండో బిడ్డ.. గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన..!!

ఇక గతంలో లావణ్య త్రిపాఠి అల్లు శిరీష్ ని ప్రేమించిందని,వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, కానీ వీరిద్దరి పెళ్లికి అల్లు అరవింద్ ఒప్పుకోకపోవడం వల్లే లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ తో ఉన్న ప్రేమని కంటిన్యూ చేసిందని,ఒకవేళ అల్లు అరవింద్ ఓకే చేస్తే లావణ్య త్రిపాఠి అల్లు ఇంటికి కోడలు గా వెళ్ళేది. కానీ ఆయన ఒప్పుకోకపోవడం వల్లే మెగా ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళింది అంటూ అప్పట్లో ఈమె గురించి కొన్ని న్యూస్ చక్కర్లు కొట్టింది.

Lavanya Tripathi love breakup with that hero

కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని నాకు మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తో మంచి అనుబంధం ఉందని, అల్లు శిరీష్ తో సినిమా చేశాను కానీ ఆయనతో అంతా రిలేషన్ ఏమీ లేదని, ఆయనతో ఎక్కువగా మాట్లాడే దాన్ని కాదు.. కేవలం సినిమా షూటింగ్ మట్టుకు మాత్రమే ఉండేదాన్ని..అంటూ క్లారిటీ ఇచ్చింది.ఇక అల్లు శిరీష్ లావణ్య త్రిపాటి కాంబినేషన్లో శ్రీరస్తు శుభమస్తు మూవీ వచ్చింది.ఈ మూవీలో వీరిద్దరి మధ్య రొమా మామూలుగా ఉండదు. ఇక ఈ సినిమా వచ్చినప్పటి నుండే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే రూమర్ చక్కర్లు కొట్టాయి.కానీ చివరికి అవన్నీ రూమర్లే అని క్లారిటీ వచ్చేలా లావణ్య త్రిపాటి మెగా ఇంటి కోడలు అయింది.(Lavanya Tripathi)

Join WhatsApp