Madhuri Dixit who loved that hero before marriage

Madhuri Dixit: బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ అంటే సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటే.. అయితే ఈ హీరోయిన్ పై తాజాగా సంచలన పోస్ట్ పెట్టాడు బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు..అయితే గత కొద్దిరోజులుగా సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలపై సంచలన పోస్టులు పెడుతూ ఎన్నో వివాదాలు తెర లేపాడు ఉమైర్ సందు..

Madhuri Dixit who loved that hero before marriage

అయితే తాజాగా ఉమైర్ సందు బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి చేసిన పోస్ట్ బాలీవుడ్ మీడియాలో దుమారం సృష్టిస్తుంది.మరి ఇంతకీ ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే.. మాధురి దీక్షిత్ పెళ్లి కాకుండానే సంజయ్ దత్ తో ప్రేమలో పడి ప్రెగ్నెంట్ అయింది అని ఒక సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. (Madhuri Dixit )

Also Read: Venu Swamy: ఆ హీరోయిన్ విడాకులు నిజమే.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.!!

ఇక బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో మాధురి దీక్షిత్ సంజయ్ దత్ ల ఘాడంగా ప్రేమించుకున్నారట.అయితే ఆ సమయంలోనే వీరిద్దరూ శారీరకంగా కలవడం కారణంగా సంజయ్ వల్ల మాధురి దీక్షిత్ ప్రెగ్నెంట్ అయింది అన్నట్లు కఉమైర్ సందు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తోంది.

Madhuri Dixit who loved that hero before marriage

ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారట. అయితే అప్పట్లో ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పేరు వినిపించేసరికి మాధురి దీక్షిత్ సంజయ్ దత్ కి దూరమైందట. ఆ తర్వాత సంజయ్ దత్ మాన్యతా దత్ ని 2008లో పెళ్లి చేసుకున్నాడు.అలాగే మాధురి దీక్షిత్ కూడా నటుడు ధర్మేంద్రని పెళ్లాడింది

Join WhatsApp