Mahesh Babu Pokiri Prakash Raj's lover in the movie

Mahesh Babu: మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాలలో పోకిరి ముందు స్థానంలో నిలుస్తుంది. ఇందులో ఎంత మాత్రం సందేహం అవసరం లేదు. ఈ సినిమా వల్లే మహేష్ కి సూపర్ స్టార్ అనే ట్యాగ్ కూడా దక్కింది. అతని మార్కెట్ ని రెండు ఇంతలు అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త క్యారెక్టర్ లో కనిపించి ప్రతి ఒక్కరిని ఆకర్షించాడు.

Mahesh Babu Pokiri Prakash Raj’s lover in the movie

ఇక ఈ మూవీతో ఇలియానా కూడా టాలీవుడ్ కి స్టార్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆమె రేంజ్ కూడా ఊహించని విధంగా పెరిగింది. మరోపక్క ఈ సినిమాలో లేడీ విలన్ గా.. అదే ప్రకాష్ రాజ్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయికి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో ఈమె పలు బోల్డ్ సీన్స్ లో నటించింది.

Also Read: Tammudu: నితిన్ తమ్ముడు మూవీలో సెకండ్ హీరోయిన్ ఫిక్స్.. ఆ లక్కీ ఫెలో ఎవరంటే..!

ఫ్యామిలీ ఆడియన్స్ను డిస్టర్బ్ చేసే విధంగా ఈ సీన్స్ ఉంటాయని ఈ చిత్రానికి సెన్సార్ వారు ఎ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రకాష్ రాజ్.. గ్యాంగ్ లోకి పండు గాడిని తెచ్చి పెట్టే అమ్మాయి కూడా ఈమెని. ఆ రకంగా పోకిరిలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇంతకీ ఈ పాత్ర చేసిన అమ్మాయి పేరు ఏంటి? అని ఆలోచిస్తున్నారా.. ఈమె పేరు జ్యోతి రానా. పోకిరి తరువాత దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాల్లో నటించింది.

Mahesh Babu Pokiri Prakash Raj's lover in the movie

ఇక హిందీలో కూడా అప్పలు బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమెకి ఎటువంటి ఆఫర్స్ రావడం లేదు. ఇక ఈ మధ్య ఈమె తన పేరును శివ రానా గా కూడా మార్చుకుంది. ఇక ఒకప్పుడు ఎంతో స్లిమ్ గా ఉన్న ఈమె ఇప్పుడు కొద్దిగా బాడీ పెంచి ఫేస్ లుక్ ను చెడగొట్టుకుంది. కానీ తన బోల్డ్ నెస్ ని మాత్రం ఏ మాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం ఈమె ప్రజెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Mahesh Babu)

Join WhatsApp