Mahesh Babu who gave Balayya a dizzying shock

Mahesh Babu: ప్రస్తుత కాలంలో ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఆపోజిట్ పార్టీలపై నిందలు వేసుకుంటూ ఒకరికి ఒకరు దిటుగా ప్రచారాలు చేపడుతున్నారు. 2024లో తమ పార్టీని ఎలా అయినా ముందుకు కొనసాగించాలని ఎవరికీ వారు తోచినంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలను కూడా వారి పార్టీలో చేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీకి పాలిటిక్స్ కి చాలా దూరం ఉండేది.

Mahesh Babu who gave Balayya a dizzying shock

కానీ ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీ రాజకీయాలు ఒక తల్లి కడుపున పుట్టిన వాటి లాగా ఉంటున్నాయి. అలా ఇప్పటికే అనేకమంది సినిమాలలో వారు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. అలా ఎక్కువగా జనసేన లోనే జరిగింది. పవన్ కూడా ఇండస్ట్రీకి చెందినవాడు కావడంతో తనకు మద్దతుగా పలువురు సినీ సెలబ్రిటీలు అండగా నిలబడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం కూడా చేపడుతున్నారు.

Also Read: Venu Swami: బయటపడ్డ వేణు స్వామి జాతకాల రహస్యం.. కాశ్మీర్లో అడ్డంగా బుక్ అయిపోయాడుగా..!

ఇక ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో అయినా మహేష్ బాబు వారందరికీ ఆపోజిట్ గా వైఎస్ఆర్సిపికి అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే మహేష్ మాట్లాడుతూ..” ఆంధ్ర రాజకీయాల గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. కానీ నేను ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడను. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే.. మాది వైయస్సార్ కుటుంబం నాన్నగారికి రాజశేఖర్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం. అక్కడ జగన్ గారి ప్రభుత్వం బాగుంది.

Mahesh Babu who gave Balayya a dizzying shock

ఆయనకే ఎప్పుడు మా మద్దతు ” అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం మహేష్ బాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..” ఆ ఫోర్ ట్వంటీ పార్టీకి సపోర్ట్ చేసి మీకు ఉన్న పాపులారిటీని కూడా దిగజార్చుకుంటున్నారు. సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా వైఎస్ఆర్సిపి కి సపోర్ట్ చేయడం మాకు ఏమీ నచ్చడం లేదు ” అంటూ మండిపడుతున్నారు ప్రేక్షకులు.(Mahesh Babu)

Join WhatsApp