Meena shed tears talking about her husband

Meena: ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో హీరోయిన్ మీనా కూడా ఒకరు. ఆనాటి కాలంలో ఈ ముద్దుగుమ్మ కి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు తన అందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది మీనా. ప్రస్తుత కాలంలో పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది.

Meena shed tears talking about her husband

అయినప్పటికీ పలు డాన్స్ కార్యక్రమాలకి జడ్జ్ గా వ్యవహరిస్తూ కెరీర్ పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇక ప్రస్తుతం మీనా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తన భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీనా కి పెళ్లయి ఓ పిల్ల కూడా ఉన్న సంగతి మనకి తెలిసిందే. కానీ ఎన్నడూ తన భర్త గురించి కానీ కూతురు గురించి కానీ బయట పెట్టలేదు మీనా.

Also Read: Uday Kiran: ఆర్జీవి దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ బయోగ్రఫీ.. కంగారులో మెగా ఫ్యామిలీ..!

ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తన భర్త పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” మా హస్బెండ్ ఎంతో మంచివారు. కానీ ఒక్కోసారి మంచివారికి అనేక చేదు అనుభవాలు ఎదురవుతాయి. అలా మాకు కూడా అనేక సమస్యలు ఎదురయ్యాయి. మా హస్బెండ్ కి లంగ్ ట్రాన్స్లేట్ చేశారు. అంతకుముందు ఆయన చాలా బాధపడేవారు. లంగ్ ట్రాన్స్లేట్ చేంజ్ చేసేందుకు లాంగ్ దొరకక దొరికినవి సెట్ కాక ఎంతో బాధించాం.

 Meena shed tears talking about her husband

3 ,4 టైమ్స్ వెళ్లి చూసి సెట్ అవ్వక వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మేము చాలా కృంగిపోయాము ” అంటూ కంటతడి పెట్టుకొచ్చింది మీనా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింటి వైరల్ అవుతుండగా..” ఎంత మంచివారికైనా కొన్ని కొన్ని రోజుల్లో అలానే జరుగుతాయి. ఆ టైంలో స్ట్రాంగ్ గా ఉన్నవారే జీవితంలో కూడా పైకి వస్తారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Meena)

Join WhatsApp