Mrunal Thakur new boyfriend

Mrunal Thakur: సీతారామం,హాయ్ నాన్న వంటి సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లిస్టు లోకి చేరిపోయింది మృణాల్ ఠాకూర్. తన నటన,కళ్ళు చెదిరే అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఫ్యామిలీ స్టార్ మూవీ తో కాస్త ఇబ్బందులు పడ్డప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.

Mrunal Thakur new boyfriend

అంతే కాదు ఈమెకు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ గురించి ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆమె తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి హోటల్లో అలాంటి పని చేస్తూ దొరికిపోయింది. బాయ్ ఫ్రెండ్ అంటే మీరు ఊహించిన వాళ్ళు ఎవరు కాదు.కొత్త బాయ్ ఫ్రెండ్ తో మృణాల్ ముంబైలోని ఒక రెస్టారెంట్లో కనిపించింది. మరి ఆయన ఎవరా అనుకుంటున్నారా ఆయన ఎవరో కాదు బాలీవుడ్ నటుడు సిద్ధాత్ చతుర్వేది.. (Mrunal Thakur )

Also Read: Varun Sandesh: వరుణ్ సందేశ్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆయనేనా..?

ఈయన అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాతో గత కొద్ది రోజులుగా రిలేషన్ లో ఉంటున్నారు. అయితే అలాంటి సిద్ధాంత్ తో తాజాగా రెస్టారెంట్లో మృణాల్ కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ రెస్టారెంట్ నుండి బయటికి వచ్చే సమయంలో ఇద్దరు హగ్ చేసుకోవడం అలాగే మెట్లు దిగే సమయంలో సిద్ధాంత్ మృణాల్ చేతులు పట్టుకొని నడిపించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Mrunal Thakur new boyfriend

దాంతో ఈ వీడియో చూసి బాలీవుడ్ జనాలు షాక్ అవుతున్నారు.వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే అమితాబ్ బచ్చన్ మనవరాలితో సిద్ధాంత్ కి బ్రేకప్ అయ్యిందా ఏంటి అందుకే మృణాల్ తో తిరుగుతున్నారని కొంతమంది కామెంట్లు పెడితే మరి కొంతమంది ఏమో సినిమా కోసం వీరిద్దరూ రెస్టారెంట్లో కలిసారు కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు.మరి ఇందులో అసలు క్లారిటీ రావాలంటే మృణాల్ ఠాకూర్ స్పందించాల్సిందే.(Mrunal Thakur )

Join WhatsApp