Naga Chaitanya shares his love for Sai Pallavi with Samantha

Naga Chaitanya: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేకమంది లవ్ చేసి పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే కలకాలం ఉండగలుగుతారు. మరికొందరు మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి తమ రిలేషన్ ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినప్పటికీ మధ్యలోనే అర్ధాంతరంగా వారి రిలేషన్ ని పాడు చేసుకుంటారు. వారిలో ఒకరే నాగచైతన్య మరియు సమంత కూడా.

Naga Chaitanya shares his love for Sai Pallavi with Samantha

వీరిద్దరి జంటకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుని పెళ్లాడిన వీరిద్దరూ ఒక్క సంవత్సర కాలం కూడా కలిసి ఉండకుండా విడిపోయారు. దీంతో ఇటు చైతు అభిమానులతో పాటు మరో పక్క సమంత అభిమానులు కూడా ఎంతో ఫీలయ్యారు. కానీ చేసేదేమీ లేక వీరిని మళ్లీ పెళ్లి చేసుకోమంటూ ఫోర్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల సమంత రెండో పెళ్లికి సిద్ధమయ్యింది అంటూ అనేక రూమర్స్ వినిపించాయి.

Also Read: Rana Daggubati: రానా పెళ్లిపై అసభ్యకర కామెంట్లు చేసిన నవదీప్.. ఏంటి బాసు ఇది..!

కానీ వీటిపై ఏమాత్రం స్పందించలేదు సమంత. అదేవిధంగా చైతు మరియు సాయి పల్లవి ప్రస్తుత కాలంలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఇటీవల వాలెంటైన్స్ డే రోజు.. బుజ్జి తల్లి వచ్చేస్తున్న కాథే.. అంటూ ఓ వీడియోని షేర్ చేశాడు చైతు. దీంతో వారి అనుమానాలు నిజమేనని ముద్ర వేసుకున్నారు. ఇక మన సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలలో హీరోస్ చెప్పిన డైలాగ్స్ తమ పర్సనల్ లైఫ్ లో కూడా పనికొస్తాయి. ఇదే క్రమంలో తాజాగా ఓ సినిమాలో చైతు మరియు సమంత మధ్య జరిగిన కన్వర్జేషన్ ప్రస్తుతం సాయి పల్లవి, చైతు కి సెట్ అవుతుంది.

Naga Chaitanya shares his love for Sai Pallavi with Samantha

” నీ లైఫ్ లో ఎవరూ ఉన్నారు. చక్కగా.. అందంగా.. క్లారిటీ ఉన్న ఒక అమ్మాయి ఉంది. నాలా కాకుండా ” అంటూ నాగచైతన్య కి చెబుతుంది సమంత. ఇక దీంతో చైతు..” అవును జెర్సీ.. నా లైఫ్ లో వేరే అమ్మాయి ఉంది. చాలా అందమైన అమ్మాయి. చాలా బాగా మాట్లాడుతుంది కూడా. నేనంటే తనకి చాలా ఇష్టం. కర్లీ హెయిర్ మరియు తన నడక చూస్తే నవ్వొస్తుంది. మేకప్ అస్సలు యూజ్‌ చేయదు. మంచి వాయిస్స్‌ కూడా. బాడ్ వాయిస్ అంటే ఆమెకి అసలు నచ్చదు ” అంటూ చెప్పుకొస్తాడు. ప్రస్తుతం ఈ వీడియోకి చైతు మరియు సాయి పల్లవిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.(Naga Chaitanya)

Join WhatsApp