Naga Chaithanya: I cheated on Samantha

Naga Chaithanya: నాగచైతన్య సమంతలు విడిపోవడానికి ఇప్పటికే ఎన్నో కారణాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వీరికి సంబంధించి ఏ చిన్న న్యూస్ వినిపించినా కూడా అదే వీరి విడాకులకు దారితీసింది అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు సోషల్ మీడియా జనాలు.అయితే ఫైనల్ గా నాగచైతన్య నేనే రిలేషన్ లో మోసం చేశాను అంటూ ఒప్పుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

Naga Chaithanya: I cheated on Samantha

ఇక ఈ వీడియో చూసిన సమంత అభిమానులు అందరూ నాగచైతన్య వేరే అమ్మాయి తో ఎఫై** పెట్టుకొని సమంతకి తీరని అన్యాయం చేశారు.అందుకే విడాకులు జరిగాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. మరి ఇంతకీ నాగచైతన్య ఆ వీడియోలో ఏం చెప్పారు ఏం మాట్లాడారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్ లో నేనే పెద్ద మోసం చేశాను అంటూ మాట్లాడారు. (Naga Chaithanya)

Also Read: Mahesh Babu: అన్ని కలిసి వస్తే నారా బ్రాహ్మణి మహేష్ బాబుకి భార్య అయ్యేది.. కానీ లాస్ట్ మినిట్ లో పెంట పెంట చేసింది ఎవరో తెలుసా..!

దీంతో రిలేషన్ షిప్ అంటే సమంతతో ఉన్న రిలేషన్ షిప్పే కాబట్టి నాగచైతన్యనే సమంతను ముందుగా మోసం చేశాడు అని చాలామంది భావిస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ వీడియో ఇప్పటిది కాదు. నాగచైతన్య అను ఇమ్మానియేల్ కలిసి నటించిన శైలజ రెడ్డి అల్లుడు అనే మూవీ ప్రమోషన్స్ టైం లోది.అయితే ఆ సమయంలో నాగచైతన్య సమంత ఇద్దరూ భార్యాభర్తలు గా కలిసే ఉన్నారు.

Naga Chaithanya: I cheated on Samantha

ఆ సమయంలో సమంత ను నాగచైతన్య ఎలా మోసం చేస్తారు అని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.. ఇక ఈ వీడియో అను ఇమ్మానియేల్ నాగచైతన్య శైలజ రెడ్డి అల్లుడు సినిమా ప్రమోషన్స్ సమయంలో వేరే విషయం గురించి మాట్లాడిన సందర్భంలోది. కానీ దాన్నే కొంత మంది ఎడిట్ చేసి సమంతని నాగచైతన్య మోసం చేశారు అంటూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.(Naga Chaithanya)

Join WhatsApp