Naga Chaithanya ran away with that heroine

Naga Chaithanya: ఏంటి నాగచైతన్య గుట్టు చప్పుడు కాకుండా నిజంగానే ఆ హీరోయిన్ తో పారిపోయాడా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది..అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాక ఆయనపై ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళతో రిలేషన్ లో ఉన్నారని..

Naga Chaithanya ran away with that heroine

శోభిత ధూళిపాలతో నాగచైతన్య ఉన్న ఫోటోలు ఇప్పటికే కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరి మధ్య నిజంగానే రిలేషన్ ఉంది అనడానికి ఇప్పటికే కొన్ని అనుమానాలు తెప్పించే ఫొటోస్ కూడా మనం సోషల్ మీడియాలో స్వయంగా చూసాం.అయితే తాజాగా నాగచైతన్య ఆ హీరోయిన్ తో రహస్యంగా ఎక్కడికో పారిపోయాడు అంటూ ఒక పోస్ట్ చూసిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.(Naga Chaithanya)

Also Read: Siddharth: వీడేం హీరో అచ్చం అమ్మాయిలా ఉన్నాడంటూ సిద్ధార్థ్ ని అవమానించింది ఎవరు..?

మరి ఇంతకీ నాగచైతన్య కి సంబంధించిన ఆ పోస్ట్ ఏంటంటే..తాజాగా నాగచైతన్య తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటో షేర్ చేశారు.ఆ ఫోటోలో సూర్యకిరణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోకి శోభిత ధూళిపాల లైక్ కొట్టింది. ఇక శోభిత లైక్ కొట్టడంతో చాలామంది నెటిజన్స్ శోభిత నాగచైతన్య మధ్య ఉన్న రిలేషన్ నిజమేనని, ఇక నాగచైతన్యని ఆ ఫోటో తీసింది కూడా శోభితనే అని వీరిద్దరూ రహస్యంగా అక్కడికి పారిపోయారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Naga Chaithanya ran away with that heroine

అయితే చాలామంది సెలబ్రిటీలు ఫొటోస్ పెడితే వేరే సెలబ్రిటీలు లైక్ కొడుతుంటారు. అలా అలవాట్లో పొరపాటుగా శోభిత లైక్ కొట్టింది కావచ్చు. కానీ దానికి ఇంతలా ఊహించుకోవడం ఏంటి అని మరికొంత మంది అక్కినేని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కానీ ప్రస్తుతం నాగచైతన్య పెట్టిన పోస్ట్ కి కొంత మంది కామెంట్స్ చేసిన వ్యాఖ్యలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.(Naga Chaithanya)

https://www.instagram.com/p/C6A3Egyy1jl/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Join WhatsApp