Nagarjuna did evil while Amala was watching

Amala: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగార్జున అమల..వీరిద్దరి ప్రేమ, పెళ్లి అనేది కాస్త వెరైటీగా జరిగింది. ఎందుకంటే మొదట పెళ్లి చేసుకుని మనస్పర్ధల కారణంగా మొదటి భార్యకి దూరమైన నాగార్జున అమలతో సినిమాల్లో చేసే సమయంలో ప్రేమలో పడి తండ్రిని కాదని రహస్యంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

Nagarjuna did evil while Amala was watching

ఇక పెళ్లయ్యాక చేసేదేమీ లేక అమలను కోడలుగా అంగీకరించాడు నాగేశ్వరరావు. ఇదంతా పక్కన పెడితే నాగార్జున లేడీస్ మ్యాన్ అని ఆయనకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే నాగార్జున ఓసారి అమల చూస్తుండగానే ఇంట్లో ఆ పని చేశారట.ఇక ఆ పని అనగానే అందరూ వేరే విధమైన పని అనుకుంటారు. ( Amala)

Also Read: Samantha: లగ్జరీ వాచ్ పెట్టుకున్న సమంత.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

కానీ అసలు విషయం ఏమిటంటే..నాగార్జున మద్యపానం సేవించారట.. అప్పట్లో నాగార్జునకి ప్రతిరోజు నైట్ మందు తాగి పడుకునే అలవాటు ఉండేదట. ఇక ఈ అలవాటు అలాగే కొనసాగితే వ్యసనంగా మారిపోతుంది అనే ఉద్దేశంతో అమల మందు మానేయకపోతే నీతో మాట్లాడను అని మూడు రోజులు నాగార్జున ని దూరం పెట్టిందట.

Nagarjuna did evil while Amala was watching

దాంతో నాగార్జున కూడా తన మంచి కోసమే అమల ఈ విషయం చెబుతుంది అని గ్రహించి అప్పటినుండి ప్రతిరోజు మందు తాగడం మానేశారట. అలా అప్పటినుండి మద్యం రోజు తాగడం మానేసి ఎప్పుడో ఒకసారి మద్యపానం సేవించడం అలవాటు చేసుకున్నారట. అలా నాగార్జునకి ఉన్న వ్యసనాన్ని అమల మాన్పించేసిందట.( Amala)

Join WhatsApp