Nagarjuna insulted NTR live.. Is it because of that hero

Nagarjuna: నిన్ను చూడాలని అనే మూవీతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కి మంచి హిట్ ఇచ్చిన సినిమా సింహాద్రి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా కంటే ముందే స్టూడెంట్ నెంబర్ -1 సినిమాతో ఓ మాదిరి హిట్ కొట్టినప్పటికీ బ్లాక్ బస్టర్ ఇచ్చింది మాత్రం సింహాద్రి మూవీనే. ఇక సింహాద్రి మూవీ తర్వాత ఎన్నో ప్లాపులు చూసిన ఎన్టీఆర్ కి మళ్లీ రాజమౌళి నే యమదొంగ మూవీ తో బ్లాక్ బస్టర్ అందించారు.

Nagarjuna insulted NTR live.. Is it because of that hero

అలా లైఫ్ లో ఎన్నో ఎత్తు పల్లాలు దాటుకుంటూ వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన తాత కంటే తోపు ఎవరూ లేరు అనే విధంగా పొగరుగా ఉండేవారట.అయితే గతంలో సింహాద్రి మూవీ బ్లాక్ బస్టర్ అయ్యాక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తారక్ ని యాంకర్ చిరంజీవి గారి గురించి మీకు తెలిసిన విషయం చెప్పండి అని అడగగా ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద స్టార్ హీరో మా తాత.. (Nagarjuna)

Also Read: Tarun: తరుణ్ ఆ హీరోయిన్ మీద ప్రేమతో లగ్జరీ కారుని గిఫ్టుగా ఇచ్చారా..?

చిరంజీవి అంటే ఎవరో నాకు తెలియదు అంటూ నోరు జారీ ఎన్టీఆర్ వివాదానికి తెరలేపారు.దీంతో ఈ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది మెగా అభిమానులు ఫైర్ అయ్యారు. కానీ ఆ లైవ్ చూస్తున్న నాగార్జున వెంటనే ఎన్టీఆర్ కి కాల్ చేసి ఏం మాట్లాడుతున్నావ్.. వెంటనే ఆ మాట వెనక్కి తీసుకో..లేకుంటే మెగా అభిమానుల నుండి వచ్చే విమర్శలు తట్టుకోలేవు అంటూ వార్నింగ్ ఇచ్చారట.

Nagarjuna insulted NTR live.. Is it because of that hero

అలా అప్పట్లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు వివాదానికి దారి తీసాయి. అయితే ఆ సమయంలో కేవలం ఎన్టీఆర్ వయసు 19 సంవత్సరాలే కావడంతో ఆయనకు ఎలా మాట్లాడాలో అంతగా అనుభవం ఉండేది కాదట. ఇక ఇప్పుడైతే ఎన్టీఆర్ ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది బాగా తెలుసు. ఆయన ముందు ఎంత పెద్ద వారున్నా సరే ఎవరిని ఎలా గౌరవించి ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో అలా చెబుతారు.(Nagarjuna)

Join WhatsApp