Naini Pavani who revealed the true form of that YouTuber

Naini Pavani: ప్రస్తుతం ఉన్న సినీ సెలబ్రిటీలు అందరూ కూడా బయటకి ఒకలాగా లోపల‌ ఒకలాగా ఉంటున్నారు. బయట ఎంతో సాఫ్ట్ అండ్ స్వీట్ గా కనిపించిన లోపల మాత్రం అసూయలతో నిండి ఉంటున్నారు. ఇక వారి అసలు రూపం బయటపెట్టేందుకు కొందరు ముందుకు వస్తున్నారు కూడా. అలా వారి కి సంబంధించిన కొన్ని విషయాలను బయట పెడుతూ వారి అసలు రూపం బయటపెడుతున్నారు. ఇక ఈ తరుణంలో ఫ్యాన్స్ చాలా షాక్ అవుతున్నారు.

Naini Pavani who revealed the true form of that YouTuber

ఇప్పటివరకు సైలెంట్ గా ఉండే వీళ్ళలో ఎంత కుట్ర దాగి ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక తాజాగా కూడా ఇదే జరిగింది. ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి వారం తిరక్క ముందే బయటికి వచ్చేసిన నైని పావని ఓ యూట్యూబర్ గురించి వెల్లడించింది. మరి ఆ యూట్యూబర్ ఎవరు? ఈమెని ఏమన్నాడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే ముగిసిన ఉల్టా పుల్టా అనే బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ వారం తిరక్క ముందే బయటికి వచ్చేసింది.

Also Read: Ravi Teja: మన మాస్ మహారాజ్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..?

హౌస్ లో ఉన్నది తక్కువ సమయం అయినప్పటికీ మంచి పాపులారిటీ దక్కించుకుంది. అదేవిధంగా హౌస్ లో శివాజీ ని నాన్నగా కూడా గుర్తించింది. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తుంది. ఇక గతంలో ఈమె పలు యూట్యూబ్ ఛానల్స్ లో వెబ్ సిరీస్ మరియు సినిమాస్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండేది. ఆ సమయంలోనే ఓ యూట్యూబర్ తనని కించపరుస్తూ మాట్లాడాడట. మరి ఆ యూట్యూబర్ మరెవరో కాదు..షణ్ముఖ్. ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఈయన అసలు రూపాన్ని బయటపెట్టింది నైని.

Naini Pavani who revealed the true form of that YouTuber

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” నేను ఒక రోజు ఓ మనిషి దగ్గర నుంచి నువ్వు చిన్న మొక్కవి.. నిన్ను నేను నీళ్ళు పోసి పెంచుతున్న అనే పదాన్ని విన్న. అప్పటినుంచి రియలైజ్ అయ్యాను. అంటే నేను మొక్కేంటి? నన్ను ఒకరు పెంచడం ఏంటి? నాకంటూ ఒక పరువు వంటివి లేవా? కొంచెం చనువు ఇచ్చినంత మాత్రాన అంత గా మాట్లాడకూడదు. దాంతో నేను ఆ రిలేషన్ ని కట్ చేసుకున్నా ” అంటూ చెప్పుకొచ్చింది నైనీ పావని. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Naini Pavani)

Join WhatsApp