Nara Brahmani would have become Mahesh Babu's wife

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న టాలీవుడ్ లోనే మంచి పేరుని సంపాదించుకున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇందుకోసం సూపర్ స్టార్ భారీ వర్కౌట్స్ అండ్ హియిర్ కూడా తెగ పెంచేశాడు. ఇదిలా ఉంటే..సీనియర్ హీరో బాలకృష్ణ తన పెద్ద కూతురు బ్రాహ్మణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Nara Brahmani would have become Mahesh Babu’s wife

బ్రాహ్మణి మహేష్ బాబుకిచ్చి వివాహం చేయాలనుకున్న విషయం తెలిసిందే. ప్రిన్స్ కెరీర్ స్టార్టింగ్ లోనే వరుస హిట్స్ తో టాలీవుడ్ను ఓ ఊపు ఊపాడు. కాగా బాలయ్య. సూపర్ స్టార్నో తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని బాలయ్య, సూపర్ స్టార్ తో మాట్లాడగా ప్రిన్స్ సున్నితంగా తిరస్కరించాడట. అప్పుడుకే తోటి నటి హీరోయిన్ నమ్రతతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Allu Arjun: పుష్ప 2 లో పాలిటిక్స్… జనసేన కి సపోర్ట్ చేస్తూ ఫస్ట్ సాంగ్ రిలీజ్..!

ఇదొక కారణమైతే మహేష్ బాబు ముందు నుంచి ఇండస్ట్రీ ఫ్యామిలీకి చెందిన ఓ అమ్మాయిని కూడా వివాహం చేసుకోవద్దని ముందే ఫిక్స్ అయ్యారంట. కానీ అనుకోకుండా నమ్రతతో లవ్ లో పడటం వల్ల హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంట. ఈ వార్త లో ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Nara Brahmani would have become Mahesh Babu's wife

ఈ సినిమాపై ఇటు మహేష్ అభిమానితో పాటు అటు జక్కన్న అభిమానులలో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు. దీంతో తన నెక్స్ట్ మూవీ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేశాడు మహేష్. జక్కన్న దర్శకత్వంలో రూపొందిన సినిమాలు ఎన్నో అద్భుతాలు సృష్టించాయి. మరి మహేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఎటువంటి రీకార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.(Mahesh Babu)

Join WhatsApp