Nayanatara Vignesh who did such a pooja in temple

Nayanatara: నయనతార విజ్ఞేష్ శివన్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా కొన్ని వార్తలు మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మీడియాలో ఎన్ని వార్తలు చెక్కర్లు కొట్టినా కూడా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని అందరికీ క్లారిటీ వచ్చేలా నయనతార విఘ్నేష్ శివన్ లు ఇద్దరు తమ పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలతో పాటు ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.

Nayanatara Vignesh who did such a pooja in temple

అయినప్పటికీ వీరి విడాకుల వార్తలు ఆగడం లేదు.అయితే తాజాగా నయనతార విజ్ఞేష్ శివన్ లు ఇద్దరు కలిసి ఓ గుడిలో పూజలు చేశారు.దాంతో ఆ పూజలు ఎందుకు చేశారు అనే మ్యాటర్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.అయితే ఏ విషయమైనా సరే అభిమానులతో పంచుకునే నయనతార తాజాగా తన భర్తతో కలిసి ఓ గుడిలో పూజలు చేసిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. (Nayanatara)

Also Read: Sai Pallavi: వాట్.. సాయి పల్లవిని ఆ తెలుగు డైరెక్టర్ నేరుగా బెడ్ రూమ్ కి పిలిచి ఆ కోరిక కోరారా..?

ఇక ఆ గుడి ఏ గుడి తెలియదు కానీ నయనతార విగ్నేష్ శివన్ లు ఇద్దరు ఒకే కలర్ డ్రెస్ అంటే ఎరుపు రంగు దుస్తులను ధరించి ఓ గుళ్ళో పూజలో వీరిద్దరూ పాల్గొన్నారు. అయితే వీరిద్దరూ ఆ గుడిలో ఎరుపు రంగు దుస్తులను ధరించి పాల్గొన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే గత కొద్ది రోజులుగా నయనతార విజ్ఞేష్ శివన్ ల వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి.

Nayanatara Vignesh who did such a pooja in temple

అంతేకాకుండా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా వీరి వైవహీక జీవితం బాగుండదని చెప్పడంతో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని భయపడి నయనతార విజ్ఞేష్ శివన్ లు ఇద్దరు ఎప్పటికీ అలాగే ఉండి ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి పూజ చేసినట్టు కోలీవుడ్లో ఒక ప్రచారం జరుగుతుంది.(Nayanatara)

Join WhatsApp