Nayanthara's statement on marriage

Nayanthara: మన తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈ ముద్దుగుమ్మ అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

Nayanthara’s statement on marriage

ఇక ప్రస్తుతం కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అదే విధంగా రెమ్యూనరేషన్ కూడా గట్టి మొత్తంలోనే పుచ్చుకుంటుంది. స్టార్ హీరోలకి ఇచ్చే రెమ్యూనరేషన్ డైరెక్టర్లు ఈమెకి ఇస్తున్నారు. ఇక నయనతార.. విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న నాటి నుంచి నేటి వరకు వీరిద్దరూ ఏదో సమస్యని ఎదుర్కొంటూనే ఉన్నారు.

Also Read: Allu Arjun: ఆ ఒక్క పనితో అల్లు అర్జున్ని పెద్ద ఎర్రి పప్పని చేసిన అయాన్.. వీడియో వైరల్..!

ఇక వీరిద్దరూ అద్ది గర్భం ద్వారా ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చారు. ఇక ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు ఎవ్వరైనా ముందు జాగ్రత్తగా తమకి కాబోయే హస్బెండ్ కి కొన్ని కండిషన్స్ పెడతారు. అదేవిధంగా నయనతార కూడా విగ్నేష్ కి పెళ్లికి ముందు ఓ కండిషన్ పెట్టిందట.

Nayanathara's statement on marriage

అదేంటంటే.. అప్పటికే ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీతో కొనసాగుతున్న నయనతార కెరీర్ పెళ్లి అయిన అనంతరం ఆపేయాల్సి వస్తుందేమో అని విగ్నేష్ కి ముందే నేను సినిమా ఇండస్ట్రీలో రాణిస్తాను అని చెప్పిందట. ఇక ఈమె డేర్ కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఇక ఈ కండిషన్ కి విగ్నేష్ కూడా ఓకే చెప్పడంతో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. (Nayanthara)

Join WhatsApp