Neha Shetty comments about senior actress

Neha Shetty: ప్రస్తుతం టాలీవుడ్ లో యువతని ఎక్కువగా ఆకర్షిస్తున్న నటి నేహా శెట్టి. నాజుకు అందాలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. డిజే టిల్లు చిత్రంలో నటించి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఇక ఈ మూవీలో ఈమె గ్లామర్ మాత్రమే కాదు రొమాన్స్ తో కూడా యువతని ఆకర్షించింది. బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో నేహా శెట్టి ఆఫర్స్ అందుకుంది.

Neha Shetty comments about senior actress

ఇక ప్రస్తుతం నిర్మాతలు నేహా శెట్టి డేట్స్ కోసం క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. రీసెంట్గా టిల్లు స్క్వేర్ మూవీలో నేహా శెట్టి గెస్ట్ రోల్ ప్లే చేసింది. ఇక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సీనియర్ యాక్టర్స్ పై కొన్ని కామెంట్స్ చేసింది. ” కొందరికి ఆశించకుండానే కొన్ని రూల్స్ వస్తాయి. కానీ కొన్ని పాత్రల్లో కొందరు నటుల వద్దకే వెళ్తాయి. వాళ్లకి ఆ బ్రాండ్ ఉంటుంది.

Also Read: Hero: ఐశ్వర్య రాయ్ తో రొమా** చేసిన హీరో.. చివరికి బాత్రూమ్స్ కడిగే స్టేజ్ కి.. ఎవరంటే..?

దివంగత నటి సౌందర్య కి ఇక బ్రాండ్ ఉండేది. ఆమెని పర్ఫామెన్స్ కి అస్కారం ఉండే పాత్రలే వెతుకుని వెళ్ళేవి. ఒక రైన్ సాంగ్ లో గ్లామర్ గా కనిపించాలని ఆమెని ఎవరు అడగరు. అలాంటి బ్రాండ్ ఆమెది. అందుకే నేను సౌందర్య టైప్ కాదు. శ్రీదేవి లాగా చేయాలని ఉంది. శ్రీదేవి స్థాయికి వెళ్లాలనేదే నా కోరిక.

Neha Shetty comments about senior actress

ఆమె స్థాయికి ఫ్యూచర్లో చేరుకుంటానేమో ” అంటూ కామెంట్స్ చేసింది నేహా శెట్టి. ప్రస్తుతం ఈమె కామెంట్స్ చూసి సౌందర్య అభిమానులు ఘోరంగా మండిపడుతున్నారు. నీకు శ్రీదేవి అంత ఎత్తుకు వెళ్లే టాలెంట్ లేదు అంటూ కించపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కామెంట్ సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి. మరి రానున్న రోజుల్లో నేహా శెట్టి నిజంగానే శ్రీదేవి అంతస్థాయికి వెళ్తుందో లేదో చూడాలి.(Neha Shetty)

Join WhatsApp