Neha Shetty's beauty feast in green chudidar

Neha Shetty: చాలామంది ముద్దుగుమ్మలు కొన్ని వందలు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేరు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇలా గుర్తింపు పొందుతూ ఉంటారు. మొదట్లో తాము నటించిన సినిమాలకి పెద్దగాపెద్దగా గుర్తింపు రాదు. వారి యాక్టింగ్ స్కిల్స్ బాగుంటే ఇండస్ట్రీలో మరో పదేళ్లపాటు కొనసాగుతారు. లేదంటే స్టార్ హీరో మరియు హీరోయిన్ కూతుర్లు అయినప్పటికీ ఇండస్ట్రీని విడిచి పెట్టాల్సిందే.

Neha Shetty’s beauty feast in green chudidar

బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో నేహా శెట్టి కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మని నేహా శెట్టి అనేకంటే రాధిక అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. 2022లో విడుదలైన డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఒకప్పుడు నేహా శెట్టి చేసిన సినిమాలు కి పెద్దగా ప్రేక్షకు ఆదరణ దక్కలేదు.

Also Read: Vishwak Sen: ఆ స్టార్ హీరోని ఫాలో అవుతున్న విశ్వక్సేన్.. పక్కా ఆధారాలతో బుక్…!

అందువల్లే నేహాశటి అంటే ఎవరికీ పెద్దగా పరిచయం కూడా లేదు. కానీ ఈమె ఎప్పుడైతే డీజే టిల్లు మూవీ లో సిద్దు సరసన నటించిన అప్పటినుంచి ఈమెకి బేబచ్చమైన పాపులారిటీ దక్కింది. ఇక ఇటీవల టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దు మరోసారి సూపర్ హిట్ విజయం అందుకున్నాడు. ఈ సినిమాలో నేహా శెట్టి ఓ గెస్ట్ రోల్స్ సైతం ప్లే చేసింది. ఇక ఈమె ప్రస్తుతం విశ్వక్సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో నటించింది. ఈ సినిమా విడుదల కి సర్వం సిద్ధమైంది.

Neha Shetty's beauty feast in green chudidar

ఈ క్రమంలోనే గట్టిగా ప్రమోషన్స్ సైతం చేస్తున్నారు. ప్రమోషన్స్ బాగా చేస్తేనే తమ సినిమా ఆడియన్స్ లోకి బాగా వెళుతుందని తెలుసుకున్న మూవీ కోట్లలో ఖర్చుపెట్టి.. ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈ ప్రమోషన్స్లో నేహా షటి సైతం పాల్గొంది. పాల్గొనడమే కాకుండా స్పెషల్ అట్రాక్షన్ గా కూడా నిలిచింది. గ్రీన్ కలర్ చుడిదార్ ధరించి యదా అందాలతో విందు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన టిల్లు ఫ్యాన్స్… ఏ మాటకి ఆ మాట రాధిక నువ్వు కేక.. నీ అందం ముందు లిల్లీ బిలో యావరేజ్.. నీకు నువ్వే సాటి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Neha Shetty)

Join WhatsApp