Netizens who are cheering for Upasana

Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రేమించి పెళ్లాడిన ఈమె అనంతరం స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ సంపాదించుకుంది. చిరంజీవి కుటుంబానికి తగిన గొప్ప కోడలిగా బిరుదును సైతం అందుకుంది.

Netizens who are cheering for Upasana

ఇక చిరంజీవి భార్య సురేఖ తో కలిసి అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అత్తమ్మ బర్తడే రోజే ఈ విషయం తెలిపింది ఉపాసన. ఇక ఇందులో భాగంగా తాజాగా ఆవకాయ పెడుతున్న పోస్ట్ని షేర్ చేసింది ఉపాసన.

Also Read: Devi Sri Prasad: త్రివిక్రమ్ వల్లే దేవిశ్రీ ప్రసాద్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోలేకపోయారా.?

కొత్తగా ట్రై ఈ క్రమంలో ఇంటి లివింగ్ ఏరియా కిచెన్ అయిపోయిందని తెలిపింది. అయితే ఈ వీడియోలో చిరు తల్లి అంచనా దేవిని నానమ్మ అని సంబోధించింది. దీంతో ప్రేక్షకులు ఈ ఒక మాటనే టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Netizens who are cheering for Upasana

గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తున్నారు కదా భర్తకు నానమ్మ అయిన వ్యక్తి మీకు అమ్మమ్మ అవుతుందని తెలియదా.. అయినా కొంచెం పొగరుగా మాట్లాడుతున్నట్లు ఉంది ఏంటి.. అంటూ గోరంగా విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Upasana)

Join WhatsApp