Niharika Sensational comments

Niharika: మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత సినిమాల్లో యాక్టివ్ అయ్యి సొంత ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు తీస్తూనే మరికొన్ని సినిమాల్లో నటిగా అలాగే సినిమాల్లో కీలకంగా ఉండే పాత్రల్లో కూడా నటించడానికి ఓకే చేస్తోంది.ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలకు అగ్రిమెంట్ కూడా చేసిందట.ఈ విషయాన్ని స్వయంగా నిహారికనే బయటపెట్టింది.అయితే నిహారిక ఓవైపు సినిమాల్లో నటీస్తున్నప్పటికీ మరోవైపు తన మీద వచ్చే రూమర్స్ మాత్రం ఆగడం లేదు.

Niharika Sensational comments

నిహారిక ఎలాంటి విషయం లేవనెత్తిన కూడా దాన్ని వైరల్ చేస్తూ ఎక్కడో ఒక దగ్గర ఆమెపై వివాదాలు సృష్టిస్తూనే ఉన్నారు.అయితే విడాకుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో నిహారిక మాట్లాడిన మాటలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.ఆ ఇంటర్వ్యూలో నిహారిక ఎవడు ఏమనుకున్నా నా వెంట్రుకతో సమానం అంటూ మాట్లాడడం సంచలనంగా మారింది.మరి ఇంతకీ నిహారిక అలా మాట్లాడడానికి కారణం ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. (Niharika)

Also Read: Rajamouli: అనిల్ రావిపూడి ని ముసుగేసి కొడితే 10000 ఇస్తా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన జక్కన్న..!

విడాకుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ను ఓ యాంకర్ మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే మీరు దాన్ని ఎలా తీసుకుంటారు దానిపై ఎలా రియాక్ట్ అవుతారు అని అడిగింది. దానికి నిహారిక నన్ను ఎవరు విమర్శించినా హా..ఓకే సరే..అన్నట్లు తీసుకుంటాను.అంతేకానీ పొగిడితే పొంగిపోను విమర్శిస్తే బాధపడను అని చెప్పింది. అయితే ఈ విషయంలో ఆ యాంకర్ మరింత సమాచారాన్ని బయట పెట్టడం కోసం గుచ్చి గుచ్చి అదే ప్రశ్నను మళ్ళీ అడిగింది.

Niharika Sensational comments

దాంతో నిహారిక అసలు నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు అక్కర్లేదు.నా ఫ్యామిలీ అంటే నా తల్లి,తండ్రి, నా బ్రదర్ అలాగే నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక వీళ్ళందరే నా ప్రపంచం. ఇక వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవడు ఏం అనుకున్నా నా వెంట్రుకతో సమానం అన్నట్లుగా తన వెంట్రుకలు చూపిస్తూ ఏం ఫరాక్ పడదు అని ఇండైరెక్టుగా ఎవరు తనని విమర్శలు చేసినా కూడా తన వెంట్రుకతో సమానం అని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(Niharika)

Join WhatsApp